PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhanasancha-bhan150c1d80-1cb6-403e-8e75-c05dbb07001a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhanasancha-bhan150c1d80-1cb6-403e-8e75-c05dbb07001a-415x250-IndiaHerald.jpgబాణాసంచా పై బ్యాన్ న్యూఢిల్లీ: బాణాసంచా పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉక్కుపాదం మోపింది. దేశంలోని నగరాలు, మహా నగరాల్లో బాణాసంచాల విక్రయాలు, కాల్చడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ఎన్జీటీ ప్రకటించింది. కరోనా మహమ్మారితో జనం అల్లాడుతుండగా, దానికి ఆజ్యం పోసే విధంగా బాణాసంచా తయారైందని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా ఢిల్లీ నగర ప్రజలు పెద్ద ఎత్తున టపాసులను కాల్చడంతో మరింత కాలుష్యం పెరిగింది.bhanasancha bhan;diwali;delhi;letter;mahaబాణాసంచా పై బ్యాన్బాణాసంచా పై బ్యాన్bhanasancha bhan;diwali;delhi;letter;mahaThu, 03 Dec 2020 12:18:50 GMTబాణాసంచా పై బ్యాన్

న్యూఢిల్లీ: బాణాసంచా పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉక్కుపాదం మోపింది. దేశంలోని నగరాలు, మహా నగరాల్లో బాణాసంచాల విక్రయాలు, కాల్చడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ఎన్జీటీ ప్రకటించింది.

కరోనా మహమ్మారితో జనం అల్లాడుతుండగా, దానికి ఆజ్యం పోసే విధంగా బాణాసంచా తయారైందని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా ఢిల్లీ నగర ప్రజలు పెద్ద ఎత్తున టపాసులను కాల్చడంతో మరింత కాలుష్యం పెరిగింది. ఫలితంగా కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. వీటిని కాల్చేందుకు సుప్రీంకోర్టు రెండు గంటల సమయం ఇచ్చినప్పటికీ ఎవరూ పాటించలేదు




చిత్తూరు జిల్లాకు భారీ ముప్పు

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు .ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం

పూజా దుల్కర్ సినిమా అందుకే ఒప్పుకుందా ?

లాకప్ డెత్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

'అన్నమయ్య' సినిమాలో వెంకటేశ్వర స్వామిగా నటించాల్సింది.. సుమన్ కాదట.. ఎవరంటే..?

గ్రేటర్ యుద్ధం : బండి సంజయ్ కంటే.. మోడీ లోనే ఎక్కువ టెన్షన్.. ఎందుకంటే.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>