PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/panchumarti-anuradha-sensational-comments-on-pushpasri-vani3cc1e4f7-53aa-4872-bf7d-c1aac112734c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/panchumarti-anuradha-sensational-comments-on-pushpasri-vani3cc1e4f7-53aa-4872-bf7d-c1aac112734c-415x250-IndiaHerald.jpgటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏడాది పొడవునా ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారు అని ఆమె ఆరోపించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని చెప్పి... ఇస్తేనేమో 420 వేషాలు వేస్తున్నారు అని ఆమె విమర్శించారు. దిశ చట్టం తీసుకొచ్చి విచారణ చేసి, నేరస్థులకు శిక్ష పడుతుందని చెప్పి ఊదరగొట్టారు. అన్నీ ఉత్తమాటలే అని ఆమె మండిపడ్డారు. ఈ దిశ చట్టం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసురుతున్నా అన్నారు. మహిళలకు ఎక్కడా న్యాయం జరగడం లేదు అన్నారుpanchumarthi anuradha,tdp, jagan, ycp, ap;amala akkineni;jeevitha rajaseskhar;government;chief minister;minister;tdp;ycp;panchumarti anuradhaరాజకీయాల నుంచి తప్పుకుంటా: పంచుమర్తి అనురాధరాజకీయాల నుంచి తప్పుకుంటా: పంచుమర్తి అనురాధpanchumarthi anuradha,tdp, jagan, ycp, ap;amala akkineni;jeevitha rajaseskhar;government;chief minister;minister;tdp;ycp;panchumarti anuradhaThu, 03 Dec 2020 14:12:33 GMTటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏడాది పొడవునా ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారు అని ఆమె ఆరోపించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని చెప్పి... ఇస్తేనేమో 420 వేషాలు వేస్తున్నారు అని ఆమె విమర్శించారు. దిశ చట్టం తీసుకొచ్చి విచారణ చేసి, నేరస్థులకు శిక్ష పడుతుందని చెప్పి ఊదరగొట్టారు. అన్నీ ఉత్తమాటలే అని ఆమె మండిపడ్డారు. ఈ దిశ చట్టం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసురుతున్నా అన్నారు. మహిళలకు ఎక్కడా న్యాయం జరగడం లేదు అన్నారు.

ఏడాది నుంచి దిశ చట్టం అమలు చేశాం అని అంటున్నారు అని... మీరు నిరూపిస్తే 20 సంవత్సరాల నా రాజకీయ జీవితం నుంచి  తప్పుకుంటా అని ఆమె సవాల్ చేసారు. లేని చట్టం తీసుకొచ్చి మసిపోసి మారేడుకాయ చేశారు అని ఆమె విమర్శించారు. లేని చెట్టానికి  సవరణ బిల్లు అని పెట్టారు అని ఆమె విమర్శించారు. అసెంబ్లీలో అవన్నీ బయటికి వస్తాయని చెప్పి మా నాయకులను మాట్లాడనివ్వడం లేదు అని మండిపడ్డారు. ఎందుకు మహిళల్ని మోసం చేస్తారు? అత్యాచారం జరిగిన వారికి న్యాయం జరగడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి పనులు చేస్తే మీ మీద 420 కేసులు వేయ్యాలా, లేదా?  అని ఆమె నిలదీశారు. అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. హోం మంత్రి సమాధానమివ్వాలి అని ఆమె సవాల్ చేసారు. దిశ చట్టం ద్వారా ఎవరికి శిక్ష పడిందో హోం మంత్రి సమాధానం చెప్పాలి అని సవాల్ చేసారు. మహిళా కమిషన్ ఛైర్మన్ కూడా దిశ చట్టానికి తలూపడం దగదు అన్నారు. ఇలా మోసం చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఏం శిక్ష వేస్తారో నిర్ణయించుకోండి అని ఆమె వ్యాఖ్యానించారు.


స్లో ఇంటర్నెట్ బాలిక కొంపముంచింది.. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. చివరికి..?

గ్రేటర్ యుద్ధం : ఓటమో గెలుపో.. బీజేపీకి ఆ క్లారిటీ వచ్చేస్తుంది..?

టీడీపీ అసెంబ్లీ సస్పెన్షన్ : పంపడంకంటే ఉంచడమే మేలు..?

గ్రేటర్ యుద్ధం: మంత్రి పువ్వాడకు బీజేపీ సూటి ప్రశ్న..లాజిక్కే మరి !

గ్రేటర్ యుద్ధం: పార్టీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం...!

సినిమాలపై ఆర్‌ఎక్స్100 బ్యూటీ షాకింగ్ కామెంట్స్

చేతులకు సంకెళ్లతో అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>