MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/silk-smitha-closed-pictures-with-her-boy-friend-ramakrishna35840d30-f307-40e9-88be-1d0e99386ec3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/silk-smitha-closed-pictures-with-her-boy-friend-ramakrishna35840d30-f307-40e9-88be-1d0e99386ec3-415x250-IndiaHerald.jpgసిల్క్ స్మితను ప్రేమ పేరుతో మోసం చేసిన గడ్డం డాక్టర్ ఇతడే..? రామకృష్ణ తో సిల్క్ ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్. తనను ప్రేమ మైఖంలో ముంచిన మనిషి గడ్డం డాక్టర్. ఇది ఆమెను దగ్గరగా చుసిన వారు పెట్టిన పేరు. కానీ అతని అస్సలు పేరు డాక్టర్ రామ కృష్ణ. సిల్క్ తో సహజీవనం చేసాడు. ఆమె కథ కంచికి చేర్చినవాడు కూడా ఇతడే.silk smitha;bhama;krishna;maya;prema;ramakrishna;silk smitha;industries;majili;love;industry;fire;doctor;wife;letterసిల్క్ స్మితను ప్రేమ పేరుతో మోసం చేసిన గడ్డం డాక్టర్ ఇతడే..?సిల్క్ స్మితను ప్రేమ పేరుతో మోసం చేసిన గడ్డం డాక్టర్ ఇతడే..?silk smitha;bhama;krishna;maya;prema;ramakrishna;silk smitha;industries;majili;love;industry;fire;doctor;wife;letterThu, 03 Dec 2020 10:00:00 GMTప్రేమ అనేది ఎంతో మందికి ఒక కల. ఆ కల వెనక పరిగెత్తడం ఒకసారి మొదలెట్టామా, కొంత మందికి అదే చివరి మజిలీ చూపిస్తే మరికొంత మందికి చివరి మజిలీ వరకు అది తోడుగా ఉంటుంది. అలా అందని ప్రేమకై అర్రులు చాచి అందనంత దూరం వెళ్లిపోయిన అందాల భామ సిల్క్ స్మిత.  సిల్క్ ప్రేమ విఫలం అయ్యింది. అది ఒక్కసారి సారి కాదు ఎన్నో సార్లు ప్రేమలో అయ్యింది. పడిన ప్రతిసారి చేదు గాయాలు మిగిలాయి. ఆ గాయాలకు మందుగా ఉంటానని నమ్మించి మరొకసారి తనను ప్రేమ మైఖంలో ముంచిన మనిషి గడ్డం డాక్టర్. ఇది ఆమెను దగ్గరగా చుసిన వారు పెట్టిన పేరు. కానీ అతని అస్సలు పేరు డాక్టర్ రామ కృష్ణ. సిల్క్ తో సహజీవనం చేసాడు. ఆమె కథ కంచికి చేర్చినవాడు కూడా ఇతడే.

రామకృష్ణ తో సిల్క్ ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్. ఎందుకంటే ఆ డాక్టర్ కి అప్పటికే పెళ్లయి గంపెడు సంతానం కూడా ఉన్నారు. అయినా సిల్క్ కి ప్రేమ పంచాడు. అది నిజమైన ప్రేమ లేదా డబ్బు కోసం పన్నిన వల అని తెలిసేలోపే కథ అంత ముగిసిపోయింది. ఆమె అంతిమ పయనం కూడా ముగిసింది. ఒక్కసారి ఆమె లేదు అనే వార్త దావనం లా తెలుగు ప్రేక్షకులకు, ఇండస్ట్రీ కి తెలిసింది. కానీ ఆ డాక్టర్ అప్పటి నుండి మాయం అయ్యాడు. సినిమాల డేట్స్, రెమ్యునరేషన్స్ వంటి అన్ని విషయాలు ఆయనే చూసాడు. చివరికి కోట్ల అప్పును ఆమెచేత చేయించాడు. ఊపిరి ఆమెకు భారం అయ్యింది. అందుకే ఆమె శ్వాసించడం ఆపేసుకుంది. ఒకే ఇంట్లో ఆమె తో ఉంటూ, తన మొదటి భార్య తో మరొక గదిలో ఉంటూ జీవితాలతో చరంగం ఆట ఆడుకున్నాడు. ఆమె పోతే కానీ మోసగాళ్లు ఎవరో ప్రపంచానికి తెలియలేదు. కానీ అప్పటికి ఇప్పటికి అతడు ఎవరు అనే విషయం బయట సమాజానికి తెలియదు. కానీ నిజం నిప్పులాంటిది. అది ఎప్పటికి దాగలేదు.

ఆమెను ప్రేమతో పేరుతో మోసం చేసాడు అని చెప్పడానికి ఈ కింద ఫొటోలే సాక్ష్యం. 






దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?

గ్రేటర్ యుద్ధం : అక్కడ రీపోలింగ్ మొదలయ్యింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>