TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/one-plus-phonesb17c4740-14e1-4add-87bc-0209b8743a0f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/one-plus-phonesb17c4740-14e1-4add-87bc-0209b8743a0f-415x250-IndiaHerald.jpgయూత్ ప్రస్తుతం బుక్స్ ను పట్టుకోవడం కంటే ఫోన్ పట్టుకోవడం ఎక్కువ.. అందుకే యువతను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా అధ్బుతమైన ఫీచర్స్ తో పాటుగా అదిరిపోయే ధరతో కొత్త టెక్నాలజీ ఉన్న ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ ఫోన్స్ ప్రముఖ కంపెనీల నుంచి విడుదల చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు మార్కెట్ లోకి కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు.. మొబైల్స్ లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు వన్ ప్లస్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది.. ఆ ఫోన్ పై డిమాండ్ భారీగా పెరుగుతున్నాయి. ఆone plus phones;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;vegetable marketయువతను ఆకట్టుకుంటున్న వన్ ప్లస్ లో మరో ఫోన్.. ధర మరి ఇంత చీప్ నా..!!యువతను ఆకట్టుకుంటున్న వన్ ప్లస్ లో మరో ఫోన్.. ధర మరి ఇంత చీప్ నా..!!one plus phones;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;vegetable marketThu, 03 Dec 2020 03:00:00 GMTఫోన్ పట్టుకోవడం ఎక్కువ.. అందుకే యువతను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా అధ్బుతమైన ఫీచర్స్ తో పాటుగా అదిరిపోయే ధరతో కొత్త టెక్నాలజీ ఉన్న ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ ఫోన్స్ ప్రముఖ కంపెనీల నుంచి విడుదల చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు మార్కెట్ లోకి కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు.. మొబైల్స్ లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు వన్ ప్లస్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది.. ఆ ఫోన్ పై డిమాండ్ భారీగా పెరుగుతున్నాయి.  ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..



వన్ ప్లస్ తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను రూపొందిస్తుందని, అది వన్ ప్లస్ 9 సిరీస్ అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ సిరీస్‌లో వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రోతో పాటు మరో స్మార్ట్ ఫోన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ 9ఈ అనే కొత్త స్మార్ట్ ఫోన్ కూడా వన్ ప్లస్ 9 సిరీస్‌లో లాంచ్ కానుందని సమాచారం.మాక్స్ జాంబర్ అనే ప్రముఖ టిప్ స్టర్ ఈ విషయాన్ని బయట పెట్టారు.. వన్ ప్లస్ ఫోన్లు అన్నీ కూడా శాంసంగ్ ఫోన్లకు పోటీనివ్వాలని ఈ కొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



వన్ ప్లస్ ఇప్పటికే నార్డ్ సిరీస్ ద్వారా బడ్జెట్ ధరలోనే ఫ్లాగ్ షిప్ ఫీచర్లు అందిస్తోంది. అయితే వన్ పస్ల్ 9ఈ ఒకవేళ లాంచ్ అయితే దాని ధర ఏ రేంజ్‌లో ఉంటుందో కూడా ఇంతవరకు తెలియలేదు.. ఇది కేవలం ఆన్ లైన్ లో వస్తున్న వార్త మాత్రమే..ఈ ఫీచర్స్ ఉన్నాయో.. లేక మరేదైనా కొత్త టెక్నాలజీ ఉందో అనే అంశం మాత్రం ఇక్కడ తెలియరాలేదు.. వన్ ప్లస్ 9 ప్రోలో 6.7 అంగుళాల కర్వ్‌డ్ డిస్ ప్లేను అందించనున్నారు...875 డ్రాగన్ ప్రాసేసర్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది.. సెల్ఫి ప్రియులకు ఈ ఫోన్ మంచి సంతోషాన్ని కలిగిస్తోంది.. ఇక ఎన్నెన్ని స్పెషల్ ఫీచర్స్ , ధర ఉందో తెలియాలంటే వన్ ప్లస్ కంపెనీ ఈ ఫోన్ గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..


 


ఆ వియ్యంకులు మళ్ళీ బాబుకు దగ్గరవుతారా?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>