Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-cinima-pai-evaraina-ala-cheste-bharee-mulyaanni-chellinchalataf42218be-821e-436f-b538-35e3991a6a4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-cinima-pai-evaraina-ala-cheste-bharee-mulyaanni-chellinchalataf42218be-821e-436f-b538-35e3991a6a4a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నాడు. సినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోణీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు.pawan-kalyan;pawan;akhil akkineni;kalyan;kranthi;kranti;pawan kalyan;ravi teja;pongal;makar sakranti;bollywood;cinema;sankranthi;festival;december;remake;pink;yuva;agnyaathavaasi;nithin reddy;research and analysis wing;dil;krack;redపవర్ స్టార్ తో పోటీ పడగలరా..?పవర్ స్టార్ తో పోటీ పడగలరా..?pawan-kalyan;pawan;akhil akkineni;kalyan;kranthi;kranti;pawan kalyan;ravi teja;pongal;makar sakranti;bollywood;cinema;sankranthi;festival;december;remake;pink;yuva;agnyaathavaasi;nithin reddy;research and analysis wing;dil;krack;redThu, 03 Dec 2020 15:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నాడు. సినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోణీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ మరో షెడ్యూల్ చేస్తే షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తుండగా పవన్ ప్రస్తుతం వేరే పనుల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.

డిసెంబర్ లో చివరి షెడ్యూల్ ను పూర్తి చేసి జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని అది జరిగే ఛాన్స్ లేదని తెలుస్తుంది. సినిమా డిసెంబర్ ఎండింగ్ కల్లా పూర్తయినా సరే 2021 సంక్రాంతి రేసులో మాత్రం పవర్ స్టార్ సిన్మా ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది. పవన్ సినిమా రాదనే నమ్మకంతోనే అఖిల్ బ్యాచ్ లర్, నితిన్ రంగ్ దే, రవితేజ క్రాక్, రాం రెడ్ సినిమాలు పొంగల్ రిలీజ్ ఎనౌన్స్ చేశాయి. ఈ ఏడాది మొదట్లో సినిమాల పండుగ మొదలైన కరోనా ఎఫెక్ట్ తో 9 నెలల దాకా సినిమాల సందడి లేకుండాపోయింది.

2021 మొదలవడమే భారీ సినిమాలు వచ్చేలా ఉన్నాయి. చూస్తుంటే 2021 సంక్రాంతి నుండి సినిమాల హంగామా ఉండేలా కనిపిస్తుంది. పవర్ స్టార్ సినిమా సంక్రాంతికి వస్తే చెప్పలేం కాని ఆ సినిమా రాదని తెలిసే యువ హీరోల సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. సో సంక్రాంతి మిస్ అవుతుంది కాబట్టి 2021 సమ్మర్ కు వకీల్ సాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.                                  




విధి ఎంత విచిత్రమైనది.. తల పైకి లేపి ఉంటే ప్రాణం నిలిచేది.. కానీ చివరికి..?

అమ్మ: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ ఆహారం తీసుకోండి..!?

గ్రేటర్ యుద్ధం : ఈ ఒక్క రోజు గడిస్తే చాలు..?

గ్రేటర్ యుద్ధం : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ది కోసమే పువ్వాడ హత్య కుట్ర...!!

క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు.. ఇక ఆ తర్వాత..?

తమిళ నాట తలైవా ఎంట్రీ: రాజకీయ అరంగేట్రానికి రజిని ఓకే

2000 రూ..ల నోట్లు బంద్... క్లారిటీ ఇచ్చిన కేంద్రం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>