BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gowthem-gambheer-sensational-comments-on-indian-team9c93426e-cfd3-40a5-bf77-e462ef62c21c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gowthem-gambheer-sensational-comments-on-indian-team9c93426e-cfd3-40a5-bf77-e462ef62c21c-415x250-IndiaHerald.jpgటీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రసంశల వర్షం కురిపించాడు. కాన్బెర్రాలో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, ఆఖరి వన్డేలో కోహ్లీ ఆట తీరుపై హర్షం వ్యక్తం చేసాడు. గత 7 రోజులుగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ రెండు ప్రధాన బ్యాటింగ్ మైలురాళ్లను చేరుకున్నాడు. నవంబర్ 29 న సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో అంతర్జాతీయ క్రికెట్‌ లో 22000 పరుగులు సాధించాడు. మనుకా ఓవల్‌ లో జరిగిన మూడో మ్యాచ్‌ లో 12000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. రెండు సందర్భాలలో,gambir;sachin;sachin tendulkar;manu;varsha;virat kohli;cricket;india;november;international;paruguకోహ్లీపై గంభీర్ వరుస ప్రసంశలుకోహ్లీపై గంభీర్ వరుస ప్రసంశలుgambir;sachin;sachin tendulkar;manu;varsha;virat kohli;cricket;india;november;international;paruguThu, 03 Dec 2020 16:55:00 GMTఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రసంశల వర్షం కురిపించాడు. కాన్బెర్రాలో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, ఆఖరి వన్డేలో కోహ్లీ ఆట తీరుపై హర్షం వ్యక్తం చేసాడు. గత 7 రోజులుగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ రెండు ప్రధాన బ్యాటింగ్ మైలురాళ్లను చేరుకున్నాడు. నవంబర్ 29 న సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో అంతర్జాతీయ క్రికెట్‌ లో 22000 పరుగులు సాధించాడు.

మనుకా ఓవల్‌ లో జరిగిన మూడో మ్యాచ్‌ లో 12000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. రెండు సందర్భాలలో, కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి వేగంగా పరుగులు సాధించాడు. పదేళ్ల వ్యవధిలో 20,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ గా అవతరించాడు. మీరు ఎలా అయినా అర్ధం చేసుకోవచ్చు. కాని అతను సూపర్ బ్యాట్స్మెన్ అన్నాడు. కాన్బెర్రా వన్డేలో ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో విజయం సాధించాడు. కోహ్లీ 63 పరుగులు చేశాడు.


ప్రభాస్ సలార్ చిత్రం లో హీరోయిన్ గా పూజ హెగ్డే

నెటిజన్ల ట్రోలింగ్ కి వణికిపోతున్న ఆలియా భట్.. బుద్దొచ్చింది బాబోయ్ అంటుంది..!!

వేలు పెట్టే వారిని కట్ చేసే ఆలోచనలో జగన్...?

గ్రేటర్ యుద్దం : 100 కొడతాం..టి‌ఆర్‌ఎస్ సత్తా చూపిస్తాం..!!

"RRR"రిలీజ్ మరింత ఆలస్యం కానుంది..ఎందుకో తెలుసా..??

అమ్మాయిలకు అదిరిపోయే ఆఫర్.. ఏడాదికి 50 వేలు పొందే అవకాశం..

ప్రేమ నిరాకరించిందని ఏం చేశాడో తెలిస్తే షాక్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>