Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss2178882c-a5b7-4531-b515-e799e4efdc2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss2178882c-a5b7-4531-b515-e799e4efdc2c-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 లో 12వ వారం ఎవిక్షన్ పాస్ ద్వారా ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు అవినాష్. ఆడియెన్స్ తనకి తక్కువ ఓట్లు వేశారని తను హౌజ్ లో ఉండేందుకు అనర్హుడని అంటూ అవినాష్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. అయితే 13వ వారం కూడా అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు. ఈ వారం నామినేషన్స్ లో హౌజ్ లో ఉన్న ఏడుగురు హౌజ్ మేట్స్ లో సోహెల్, అరియానాbiggboss-season-4;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;kanna lakshminarayana;letterఈ వారం ఎలిమినేషన్ వెరీ టఫ్..!ఈ వారం ఎలిమినేషన్ వెరీ టఫ్..!biggboss-season-4;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;kanna lakshminarayana;letterThu, 03 Dec 2020 10:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 లో 12వ వారం ఎవిక్షన్ పాస్ ద్వారా ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు అవినాష్. ఆడియెన్స్ తనకి తక్కువ ఓట్లు వేశారని తను హౌజ్ లో ఉండేందుకు అనర్హుడని అంటూ అవినాష్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. అయితే 13వ వారం కూడా అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు. ఈ వారం నామినేషన్స్ లో హౌజ్ లో ఉన్న ఏడుగురు హౌజ్ మేట్స్ లో సోహెల్, అరియానా తప్ప అందరు నామినేషన్స్ లో ఉన్నారు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ అనేది చాలా టఫ్ గా జరుగనుంది. హౌజ్ మేట్స్ అంతా మంచిగా పర్ఫాం చేస్తుండగా నువ్వా నేనా అన్నట్టుగా పరిష్తితి కనబడుతుంది. ఇక నామినేషన్స్ లో ఉన్న వారిలో అభిజిత్, అఖిల్, హారికలకు మంచిగానే ఓట్లు వస్తుండగా అవినాష్, మోనాల్ ల మధ్య ఎలిమినేషన్ ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా అవినాష్ ముందుకు వెళ్లి నీకన్నా నేనే స్ట్రాంగ్ అని చెప్పిన మోనాల్ ఈ వారం అవినాష్ ను వెళ్లగొట్టి హౌజ్ లో ఉండాలని అనుకుంటుంది.

అవినాష్ కూడా మోనాల్ కన్నా తను స్ట్రాంగ్ అని ప్రూవ్ అవ్వాలంటే ఈ వీక్ ఆమె బయటకు వెళ్లాలి తను బిగ్ బాస్  హౌజ్ లో ఉండాలని అనుకుంటున్నాడు. అయితే ఎవిక్షన్ పాస్ వల్ల చివరి వరకు సేవ్ అవ్వకుండా ఉండటం.. టికెట్ టు ఫినాలే మొదటి లెవల్ లోనే వెళ్లిపోవడం ఇవన్ని అవినాష్ ఆట మీద దెబ్బ పడేలా చేస్తున్నాయి.    
                                                                                             




సిల్క్ స్మితను ప్రేమ పేరుతో మోసం చేసిన గడ్డం డాక్టర్ ఇతడే..?

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>