MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsea9b85ea-d8ce-4ba6-b2d8-59761dbaad68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsea9b85ea-d8ce-4ba6-b2d8-59761dbaad68-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రభాస్ అభిమానులంతా ఈ టైటిల్ అర్థం తెలుసుకునే పనిలోనే ఉన్నారు. టైటిల్ పోస్టర్ మీదే హింసాత్మకమైన వ్యక్తులు ఒక మనిషిని హింసాత్మకమైన వ్యక్తి అని పిలుస్తుంటారు.. అతనే ‘సలార్’ అంటూ టైటిల్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పేశారు.ప్రభాస్ లుక్ కూడ టైటిల్ కు తగ్గట్టే వయొలెంట్ గా ఉంది. ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి నుండి మొదలుకానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ కూడ మార్చుకుంటున్నారు. ‘కెజిఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాను కూడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా tollywood gossips;prabhas;prasanth;prashanth neel;india;adinarayanareddy;cinema;january;kannada;posters;kgf;prasanth neel;prashant kishor;adhursప్రభాస్ " సలార్ " టైటిల్ అదుర్స్.. అర్థం అదేనా..!!ప్రభాస్ " సలార్ " టైటిల్ అదుర్స్.. అర్థం అదేనా..!!tollywood gossips;prabhas;prasanth;prashanth neel;india;adinarayanareddy;cinema;january;kannada;posters;kgf;prasanth neel;prashant kishor;adhursThu, 03 Dec 2020 05:12:37 GMTఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాదే శ్యాం ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. తర్వాత పిరియాడికల్ మూవీ ఆది పురుష్ షూటింగ్లో జాయిన్ అవ్వడం ఉన్నాడు. అయితే ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు. ప్రభాస్ తో ఆయన సినిమా ఉంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది.  ప్రశాంత్ నీల్.. కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిచయం ఉన్న ఈ పేరు 2018 డిసెంబర్లో విడుదలైన ‘కెజిఎఫ్’ తర్వాత దేశవ్యాప్తమైంది.

బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’తో రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుంది. ఈలోపే ప్రశాంత్ నీల్ తన తర్వాతి సినిమాను ప్రకటించారు. ముందు నుండి చెబుతున్నట్టే ఆయన ప్రభాస్ హీరోగా సినిమాను ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే సినిమా పేరును, ప్రభాస్ లుక్ ను అధికారికంగా రివీల్ చేశారు.సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇదొక బహుభాషా చిత్రం. అందుకే అన్ని భాషలకు సెట్టయ్యేలా ‘సలార్’ టైటిల్ నిర్ణయించారు. ‘సలార్’ అనేది ఒక ఉర్దూ పదం. ‘సలార్’ అంటే ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపువాడు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన నాయకుడన్నమాట.

 ప్రస్తుతం ప్రభాస్ అభిమానులంతా ఈ టైటిల్ అర్థం తెలుసుకునే పనిలోనే ఉన్నారు. టైటిల్ పోస్టర్ మీదే హింసాత్మకమైన వ్యక్తులు ఒక మనిషిని హింసాత్మకమైన వ్యక్తి అని పిలుస్తుంటారు.. అతనే ‘సలార్’ అంటూ టైటిల్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పేశారు.ప్రభాస్ లుక్ కూడ టైటిల్ కు తగ్గట్టే వయొలెంట్ గా ఉంది. ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి నుండి మొదలుకానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ కూడ మార్చుకుంటున్నారు. ‘కెజిఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాను కూడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల సమయానికి భారీ హైప్డ్ మూవీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.


గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన

ఆ మూవీ కోసం పవన్ కి అదిరిపోయే రెమ్యునరేషన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>