MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poojae8122f0b-ff9c-4b0c-b859-c9495258bccc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poojae8122f0b-ff9c-4b0c-b859-c9495258bccc-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డే వరుస హిట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా ముంబై గురుద్వారను సందర్శించింది. ఇందుకు సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ముంబైలో ఓ హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. pooja;ntr;prabhas;pooja hegde;ranveer singh;rohit shetty;akhil akkineni;allu arjun;rohit;shyam;mumbai;india;tollywood;cinema;bahubali;hindi;letter;heroine;nandamuri taraka rama rao;arjun 1;wantedపూజా ఏం చేసినా సెన్సేషనే కదా...పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...pooja;ntr;prabhas;pooja hegde;ranveer singh;rohit shetty;akhil akkineni;allu arjun;rohit;shyam;mumbai;india;tollywood;cinema;bahubali;hindi;letter;heroine;nandamuri taraka rama rao;arjun 1;wantedThu, 03 Dec 2020 10:20:43 GMTపూజా హెగ్డే  వరుస హిట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా ముంబై గురుద్వారను సందర్శించింది. ఇందుకు సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

ముంబైలో ఓ హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. 



రణ్వీర్ సింగ్ కు జోడీగా నటిస్తోంది. రోహిత్ శెట్టి ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. పూజా చేతిలో ఇంకో మూడు బిగ్ టికెట్ ఫిలిమ్స్ ఉన్నాయి. వాటిలో పాన్ ఇండియా ఫిలిం "రాధే శ్యామ్" పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో "బాహుబలి" ప్రభాస్ కు జోడీగా కనిపిస్తోంది పూజా. అఖిల్ అక్కినేనితో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో" కూడా కనిపిస్తోంది. ఈ సినిమాలో పూజా చెప్పే డైలాగ్స్  ఇప్పటికే బాగా వైరల్ అయ్యాయి. 


గత రెండేళ్లుగా పూజా హెగ్డే వరుస హిట్స్ తో బిజీ హీరోయిన్ గా మారింది. ఎన్నో మూవీస్ పూజా గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. 

అన్నట్టు రీసెంట్ గా పూజ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన లేటెస్ట్ హిట్ అల్లు అర్జున్ తో అన్న విషయాన్నీ మరచిపోయి ఎన్టీఆర్ తనకి ఆన్ స్క్రీన్ లో సరైన జోడీ అని పూజా చేసిన కామెంట్స్ వల్ల పూజా టాక్ ఆఫ్ ది టౌన్ ఐంది. ఆ తరువాత పూజా ఈ సమస్యను సద్దుమణిగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కూడా. 




గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

గ్రేటర్ యుద్ధం :హైదరాబాద్ లో వేగంగా రీపోలింగ్

సిల్క్ స్మితను ప్రేమ పేరుతో మోసం చేసిన గడ్డం డాక్టర్ ఇతడే..?

అప్పుడేమో ఒక్క సిక్స్ కొట్టలేదు.. ఇప్పుడేమో బాదుడే బాదుడు..?

రిలీజ్ కి ముందే నష్టాలా...టాలీవుడ్ కి షాక్ ?

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>