Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-vs-hdfc-banks0a15fc22-2b78-4df5-8d82-9f73d0451323-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-vs-hdfc-banks0a15fc22-2b78-4df5-8d82-9f73d0451323-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ క్రైసిస్ కారణంగా ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇక ఎంతో మంది బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమ కస్టమర్లకు అదిరిపోయే శుభ వార్త చెప్పింది దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.sbi;india;korcha;rbi;sbi;bank;king;king 1;banking;customer;yonoఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. ఇక ఇంట్లో కూర్చునే అకౌంట్లోకి డబ్బులు..?ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. ఇక ఇంట్లో కూర్చునే అకౌంట్లోకి డబ్బులు..?sbi;india;korcha;rbi;sbi;bank;king;king 1;banking;customer;yonoThu, 03 Dec 2020 12:00:00 GMTబ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



 ఇటీవలే రుణగ్రహీతలు  అందరికీ కూడా ఎంతో తీపి కబురు అందించింది. ఎలాంటి కష్టం లేకుండా ఎంతో సులభంగానే రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంటి వద్ద నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎంతో సులభంగా స్టేట్ బ్యాంక్ నుంచి ఫ్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అయితే దీనికి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయి ఉంటే చాలు. కేవలం నాలుగు ఈజీ స్టెప్స్ లో లోన్ డబ్బులు అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఎస్బిఐ యోనో  యాప్ ద్వారా ఎస్బిఐ ప్రీ  అప్రూవ్డ్ పర్సనల్ లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంది ఉంది. ఇక మీరు యోనో  యాప్ లోకి వెళ్లి మీకు ఈ ఆఫర్ అందుబాటులో ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు అవకాశం ఉంది.



 ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో  క్షణాల్లో ఈ తరహా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇలా బ్యాంకుల చుట్టూ తిరగకుండానే క్షణాల వ్యవధిలో ఎలాంటి కష్టం లేకుండా నే ఇంట్లోనే హాయిగా కూర్చుని ఫ్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్  తీసుకుని క్షణాల్లో అకౌంట్లోకి డబ్బులు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎంతోమంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లు ఇలాంటి పర్సనల్ లోన్ లు తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే.


చంద్రబాబు భారీ బహిరంగ సభ...?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>