Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-203bbed7c-7309-497e-ae98-308c48b3649e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-203bbed7c-7309-497e-ae98-308c48b3649e-415x250-IndiaHerald.jpgకన్నడ సూపర్ హిట్ మూవీ కె.జి.ఎఫ్ సీక్వల్ గా వస్తున్న సినిమా చాప్టర్ 2 భారీ అంచనాలతో వస్తుంది. మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా రాగా అయినా సరే సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసి బాలీవుడ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. కె.జి.ఎఫ్ సినిమా 250 కోట్ల దాకా వసూళు చేసింది. ఇక చాప్టర్ 2 అయితే ఆ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ తో వస్తుంది.kgf-2;prabhas;prasanth;prashanth neel;korea, south;bollywood;cinema;january;kannada;letter;prasanth neel;prashant kishorజనవరి 8 నుండి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సంబరాలు..!జనవరి 8 నుండి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సంబరాలు..!kgf-2;prabhas;prasanth;prashanth neel;korea, south;bollywood;cinema;january;kannada;letter;prasanth neel;prashant kishorThu, 03 Dec 2020 23:41:38 GMTకన్నడ సూపర్ హిట్ మూవీ కె.జి.ఎఫ్ సీక్వల్ గా వస్తున్న సినిమా చాప్టర్ 2 భారీ అంచనాలతో వస్తుంది. మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా రాగా అయినా సరే సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసి బాలీవుడ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. కె.జి.ఎఫ్ సినిమా 250 కోట్ల దాకా వసూళు చేసింది. ఇక చాప్టర్ 2 అయితే ఆ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ తో వస్తుంది.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా త్వరలో ఈ సినిమాకు సంబందించిన టీజర్ వస్తుందని తెలుస్తుంది. అయితే సీజన్ 2 సినిమా టీజర్ ను జనవరి 8న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. టీజర్ ఆరోజే ఎందుకంటే కె.జి.ఎఫ్ స్టార్ బర్త్ డే కాబట్టి ఆరోజు చాప్టర్ 2 వస్తుందని అంటున్నారు. అయితే భారీ అంచనాలతో వస్తున్న చాప్టర్ 2 సినిమా టీజర్ తోనే సంబరాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు.

సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. మరి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. 2021 సమ్మర్ తో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ చాప్టర్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు.   




కొడాలి ఆ విషయాన్నే ఎందుకు పట్టుకుంటున్నారు...!

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ ఏజెంట్లతో టీఆర్ఎస్ మంత్రుల భేటీ!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>