PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war208ba4cc-9711-47ee-80ee-b359af24b88c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war208ba4cc-9711-47ee-80ee-b359af24b88c-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా నేతలకు నిద్ర లేకుండా చేసిన భాగ్యనగరం గ్రేటర్ ఎన్నికలు నిన్న హోరా హోరీగా జరిగాయి..కాగా కరోనా కారణంగా యువత ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.. ఇకపోతే కేవలం వృద్దులు, వికలాంగులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు తక్కువ స్థాయిలో ఓటింగ్ ను నమోదు చేసుకున్నాయని అంటున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు , ఘర్షణల మద్య ఎన్నికలు విజవంతంగా పూర్తి చేశారు. ఓల్డ్ మలక్ పేట లో ఒక పార్టీ గుర్తు బదులు మరో పార్టీ సింబల్ బ్యాలెట్ పత్రాలపై అధికారులు మgreater-war;police;local language;cpi;petta;partyగ్రేటర్ యుద్ధం: ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో మొదలైన రి పోలింగ్.గ్రేటర్ యుద్ధం: ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో మొదలైన రి పోలింగ్.greater-war;police;local language;cpi;petta;partyThu, 03 Dec 2020 07:00:00 GMTపేట లో ఒక పార్టీ గుర్తు బదులు మరో పార్టీ సింబల్ బ్యాలెట్ పత్రాలపై అధికారులు ముద్రించడం తో ఓల్డ్ మలక్ పేట్ లో గందరగోళం నెలకొంది.


అధికారుల తప్పిదంగా పరిగణించి ఎన్నికల కమీషన్ అక్కడ పోలింగ్ నిలిపివేసింది. మళ్ళీ మరోసారి రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది . ఓల్డ్ మలక్ పేట్ డివిజన్లో ఏకంగా ఎన్నికల గుర్తును మార్చేసారు ఎన్నికల అధికారులు. ఓల్డ్ మలక్ పేట డివిజన్ 26 వ వార్డులో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తుండగా సిపిఎం గుర్తు ముద్రించారు. ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది.. ఎన్నికలను నిర్వహిస్తున్న అధికారుల వల్లే ఈ తప్పు జరిగిందని తెలుస్తుంది.. దీంతో ఎన్నికలను రద్దు చేశారు.


రేపు మలక్ పేట లో ఎన్నికల రీ పోలింగ్ ను నిర్వహించనున్నారు.. ఈ మేరకు ముందు జరిగిన తప్పును మరలా చేయకూడదనే ఉద్దేశ్యంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలను, పోలింగ్ జరుగు ప్రాంతాల్లో పోలీసులు భద్రత చర్యలను ముమ్మరం చేశారు..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు..డివిజన్ లో మొత్తం ఓట్లు 54655 ఓట్లు ఉండగా..అందులో 27889, మహిళలు 26763, ఇతరులు 3 ఉన్నారు.డివిజన్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయలని ఎన్నికల కమీషన్ ఎక్సైజ్ అధికారులకు సూచించారు..అంతేకాదు..ఓల్డ్ మలక్ పేటలో రిపోలింగ్ సందర్భంగా డివిజన్ లో స్థానిక సెలవును ప్రకటించారు.. రేపు ఏ మాత్రం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారో చూడాలి..


ప్రభాస్ ఆదిపురుష్ సినిమా లో సీతా దేవిగా కృతి సనన్

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>