PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శాసనసభ సమావేశాల తర్వాత కొన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే విధంగా కొన్ని కార్యక్రమాలను పెద్దఎత్తున తీసుకురావాలని భావిస్తున్నది. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. వాళ్ళు అys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;rayalaseema;court;tdp;ycp;party;mantraటీడీపీ జగన్ ని ఇలా ఇబ్బంది పెడుతుందా...?టీడీపీ జగన్ ని ఇలా ఇబ్బంది పెడుతుందా...?ys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;rayalaseema;court;tdp;ycp;party;mantraThu, 03 Dec 2020 08:15:30 GMTఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శాసనసభ సమావేశాల తర్వాత కొన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే విధంగా కొన్ని కార్యక్రమాలను పెద్దఎత్తున తీసుకురావాలని భావిస్తున్నది. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.

వాళ్ళు అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారని సీఎం జగన్ కి తెలిసినా సీఎం జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వారి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తోందని సమాచారం. దీనితో  ఇబ్బందులు సీఎం జగన్ కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వారి మీద కోర్టుల్లో కేసులు వేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మంత్రుల మీద తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం.

మరి మంత్రులు విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. అయితే ఈ కార్యక్రమాల విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారు సీఎం జగన్. మరి భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఇటీవల ఎమ్మెల్యేల మీద విచారణకు ఆదేశించి అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. మరి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అవకాశాలు లేకపోయినా వైసీపీని ప్రజల్లో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండే అవసరం ఉంది. మంత్రులు కూడా ఈ మధ్యకాలంలో అవినీతి వ్యవహారాలలో ఎక్కువగా ఉండటాన్ని తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తోంది.


గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన

ఆ మూవీ కోసం పవన్ కి అదిరిపోయే రెమ్యునరేషన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>