PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/iravai-ellallo-eppudu-namodu-records-break8d469a52-9b2c-48a5-a1e6-c799818c34fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/iravai-ellallo-eppudu-namodu-records-break8d469a52-9b2c-48a5-a1e6-c799818c34fa-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పరంపర పూర్తయ్యింది. రాజకీయ నేతల్లో అసలు సిసలైన టెన్షన్ టెన్షన్ పట్టుకుంది.. గతంలో జరిగిన దుబ్బాక ఎన్నికల దెబ్బల ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న తెరాస నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు.. అనుకున్నా విధంగానే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మొన్న మంగళ వారం 149 నియోజక వర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పుడు మాత్రం రద్దయిన మలక్ పేట ఎన్నికలు రి పోలింగ్ జరుగుతున్నాయి. రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. greater-war;hyderabad;telangana rashtra samithi trs;kanna lakshminarayana;pettaగ్రేటర్ యుద్దం: ఇరవై ఏళ్లలో అత్యధిక ఓటింగ్ నమోదు.. రికార్డును బ్రేక్గ్రేటర్ యుద్దం: ఇరవై ఏళ్లలో అత్యధిక ఓటింగ్ నమోదు.. రికార్డును బ్రేక్greater-war;hyderabad;telangana rashtra samithi trs;kanna lakshminarayana;pettaThu, 03 Dec 2020 12:00:00 GMTహైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పరంపర పూర్తయ్యింది. రాజకీయ నేతల్లో అసలు సిసలైన టెన్షన్ టెన్షన్ పట్టుకుంది.. గతంలో జరిగిన దుబ్బాక ఎన్నికల దెబ్బల ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న తెరాస నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు.. అనుకున్నా విధంగానే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మొన్న మంగళ వారం 149 నియోజక వర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పుడు మాత్రం రద్దయిన మలక్ పేట ఎన్నికలు రి పోలింగ్ జరుగుతున్నాయి. రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. 



కాగా, ఈసారి నమోదు అయిన విధంగా ఓట్లు మునుపెన్నడూ జరగలేదని అంటున్నారు. ఈ మేరకు తుది ఓటింగ్‌ శాతాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ బుధవారం అధికారికంగా ప్రకటించారు. గ్రేటర్‌లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని వెల్లడించారు. 46.68 ఓటింగ్‌ శాతం నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కంచన్‌బాగ్‌లో అత్యధికంగా 70.39 శాతం నమోదవగా యూసఫ్‌గూడలో అత్యల్పంగా 32.99 శాతం నమోదైందన్నారు. గత 20 ఏళ్లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈసారే అత్యధిక ఓటింగ్‌ నమోదైనట్లు పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో 42.04 శాతం, 2016లో 45.29 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపారు.




ఆ ప్రాంతంలో గతం లో కన్నా కూడా ఇప్పుడు ఎన్నికల్లో 1.31 శాతం పోలింగ్‌ పెరిగిందన్నారు. గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకుగాను 149 డివిజన్లలో మంగళవారం పోలింగ్‌ జరిగింది. ఈరోజు మలక్ పేటలో  ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు కార్యాలయానికి ఈ బ్యాలెట్ లను అక్కడే తరలించనున్నారు.. రేపు ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు అధికారుల తో ఎన్నికల కమీషన్ భేటీ అయ్యి లెక్కింపు పై పూర్తి సమాచారాలు అందించి లెక్కింపును ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.. తెరాస పార్టీకి విజయం అందుకొనే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది..





కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>