BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్, వివేక్, ఇతర నేతలు, డివిజన్ల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసారు. చివరి వరకు పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనలు చేసారు. అధికార పార్టీ దూకుడుగా వ్యవహరించే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. తుది ఫలితాలు వెలువడే వరకు అప్రమత్తంగbandi sanjay;view;allu aravind;vivek;hyderabad;bharatiya janata party;mp;dookudu;partyగ్రేటర్ ఎన్నికలు: బండి సంజయ్ కీలక ఆదేశాలుగ్రేటర్ ఎన్నికలు: బండి సంజయ్ కీలక ఆదేశాలుbandi sanjay;view;allu aravind;vivek;hyderabad;bharatiya janata party;mp;dookudu;partyThu, 03 Dec 2020 18:39:02 GMTహైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్, వివేక్, ఇతర నేతలు, డివిజన్ల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసారు. చివరి వరకు పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనలు చేసారు.

అధికార పార్టీ దూకుడుగా వ్యవహరించే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. తుది ఫలితాలు వెలువడే వరకు అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ వారికి సూచనలు చేసారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకు రావాలని ఆయన నేతలకు సూచనలు చేసారు. రాష్ట్ర పార్టీ నేతలు అందరో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఊచించారు. అభ్యర్ధులతో టచ్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.


గ్రేటర్ యుద్ధం : ఈ తీర్పు కఠినమేనట ?

ఈ విషయంలో మోడీ బిగ్గెస్ట్ ఫెయిల్

జమిలీ వద్దంటున్న బిజెపి సిఎంలు

బ్రేకింగ్: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు.. భర్త !

సిల్క్ కన్ను మూస్తే ఆమెపై ఈగలు దోమలు వాలకుండా చూసుకున్న ఈ పెద్దావిడ ఎవరు

నెటిజన్ల ట్రోలింగ్ కి వణికిపోతున్న ఆలియా భట్.. బుద్దొచ్చింది బాబోయ్ అంటుంది..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>