MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prashanth-neel674bc48b-c1d6-4acf-9e3d-db60c7f08841-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prashanth-neel674bc48b-c1d6-4acf-9e3d-db60c7f08841-415x250-IndiaHerald.jpgకేజిఎఫ్ తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. బాహుబలి రాజమౌళి తర్వాత దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ప్రశాంత్ తన తదుపరి సినిమా గా ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం నిన్న అధికారిక ప్రకటన కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకుని ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా చేయడం విశేషం. prashanth neel;prabhas;raveena tandon;sanjay dutt;geetha;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;shyam;srinidhi shetty;yash;hyderabad;bollywood;cinema;sangeetha;bahubali;naga aswin;january;december;hero;heroine;gift;kgf;prasanth neel;prashant kishorప్రశాంత్ నీల్ అదిరిపోయే గిఫ్ట్.. నిన్న సలార్..ఇప్పుడు..?ప్రశాంత్ నీల్ అదిరిపోయే గిఫ్ట్.. నిన్న సలార్..ఇప్పుడు..?prashanth neel;prabhas;raveena tandon;sanjay dutt;geetha;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;shyam;srinidhi shetty;yash;hyderabad;bollywood;cinema;sangeetha;bahubali;naga aswin;january;december;hero;heroine;gift;kgf;prasanth neel;prashant kishorThu, 03 Dec 2020 20:00:00 GMTకేజిఎఫ్ తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. బాహుబలి రాజమౌళి తర్వాత దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ప్రశాంత్ తన తదుపరి సినిమా గా ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం నిన్న అధికారిక ప్రకటన కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకుని ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా చేయడం విశేషం.

ఇక ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. షూటింగ్ షెరవేగంగా జరుపుతుంటున్న ఈ సినిమా  ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. స్వల్ప విరామం తరువాత హైదరాబాద్ లో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరో యష్ - ప్రతినాయకుడు సంజయ్ దత్ పాల్గొనే ఈ షెడ్యూల్ ని డిసెంబర్ చివరికల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

'కేజీఎఫ్ 2' నుంచి త్వరలోనే ఓ సర్ఫ్రైజ్ రాబోతుందట. జనవరి 8న తేదీన రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేస్తుంది.. కేజిఎఫ్ తో అదిరిపోయే రికార్డులను సృష్టించిన ఈ పార్ట్ 2 తో వాటిని తిరగరాయాలని చూస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవీ బాస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'కేజీఎఫ్ 2' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?

గ్రేటర్ యుద్దం : ఎగ్జిట్ పోల్స్ లో టి‌ఆర్‌ఎస్ విజయ భేరి.. ఫలితాలు కూడా ఇంతేనా !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>