PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpbcddbba1-dbc8-4e19-a141-1977e597e8dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpbcddbba1-dbc8-4e19-a141-1977e597e8dc-415x250-IndiaHerald.jpgచంద్రబాబు ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చేస్తున్న రచ్చ గురించి అందరికి తెలిసిందే.. వరుసగా మూడు రోజులు టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కి గురయ్యారు.. పంటల భీమా విషయంలో,టిడ్కో ఇళ్ల విషయంలో, పోలవరం విషయంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా వేధిస్తున్నారని వైసీపీ నేత జగన్ సస్పెన్షన్ కి తీర్మానం చేయగా స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.. అయితే నాలుగో రోజు కూడా వారు కామ్ గా ఉండే ఆలోచన చేస్తారో లేదో చూడాలి.. tdp;cbn;ganga;bhavana;ganges;jagan;assembly;tdp;ycp;party;racchaటిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు ను ప్రజలు మెచ్చుకుంటున్నారా..?టిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు ను ప్రజలు మెచ్చుకుంటున్నారా..?tdp;cbn;ganga;bhavana;ganges;jagan;assembly;tdp;ycp;party;racchaThu, 03 Dec 2020 10:30:54 GMTఅసెంబ్లీ సమావేశాల్లో చేస్తున్న రచ్చ గురించి అందరికి తెలిసిందే.. వరుసగా మూడు రోజులు టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కి గురయ్యారు.. పంటల భీమా విషయంలో,టిడ్కో ఇళ్ల విషయంలో, పోలవరం విషయంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా వేధిస్తున్నారని వైసీపీ నేత జగన్ సస్పెన్షన్ కి తీర్మానం చేయగా స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.. అయితే నాలుగో రోజు కూడా వారు కామ్ గా ఉండే ఆలోచన చేస్తారో లేదో చూడాలి..

అయితే సస్పెండ్ అయితే అయ్యాడు కానీ చంద్రబాబు టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసి లబ్ది దారులకు మంచి చేశారనే భావన ప్రజల్లో మొదలైంది.. వాస్తవానికి సరిగ్గా టైం చూసి చంద్రబాబు నా ఇల్లు నా సొంతం అంటూ ఆందోళనకు పిలుపు ఇచ్చారు చంద్రబాబు. కొన్ని రోజుల పాటు టీడీపీ క్యాడర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసింది. ఈలోగా జగన్ సర్కార్ టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు ఇస్తామని ప్రకటించింది. దాంతో ఈ క్రెడిట్ మొత్తం వెళ్ళి టీడీపీ అకౌంట్ లో పడిపోయింది. ఇలా వాలంటీర్ల నుంచి టిడ్కో ఇళ్ళ పత్రాలను అందుకుంటున్న లబ్దిదారులు అంటునుంచి అటే టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి మరీ ధన్యవాదాలు చెబుతున్నారు.

ఇదంతా తమకు చంద్రబాబు దగ్గరుండి ఇప్పించారని వారు చంద్రబాబుని తెగ గుర్తు చేసుకుంటున్నారు. అయితే బహిరంగంగా ఈ క్రెడిట్ అంతా జగన్ దే అన్నట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక దీనివల్ల వైసీపీ లో కొత్త సమయం మొదలైంది. ఎక్కడ వైసీపీ కార్యకర్తలను పధకాల విషయంలో ఇన్వాల్వ్ చేస్తే చెడ్డ పేరు వస్తుందో అని జగన్ ఆలోచించారు. అలాగే చేతి వాటాలు, అవినీతి వాటాలతో పార్టీ కంపు కొడుతుందని భావించారు. అందుకే వలంటీర్ల తో ఇళ్ళపంపిణీ చేయిస్తున్నా  64 వేల కోట్లతో మూడున్నర కోట్ల మంది లబ్దిదారులకు మేలు చేసినా కూడా సరైన ప్రచారం లేదనివైసీపీ నేతలు వాపోతున్నారు. . మొత్తానికి పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానం లేకపోతే అధికారంలో కి వచ్చేసారి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
 


గ్రేటర్ యుద్ధం: ఎలక్షన్ వెనుక అసలు రహస్యం..... షాక్ తిన్న నేతలు...!

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>