MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-latest-photo-becomes-virale7e3dd7f-e81a-45cf-b9c2-8d87a4b534ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-latest-photo-becomes-virale7e3dd7f-e81a-45cf-b9c2-8d87a4b534ef-415x250-IndiaHerald.jpgరేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మౌనంగా ఉంటోంది. దీనితో ఈమధ్య ఆమె ఎందుకని మౌనంగా ఉంటోంది అంటూ కొందరు షాక్ అయ్యారు. అయితే రేణు దేశాయ్ తన మౌనాన్ని వీడి తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఒక ఫోటో ఆ ఫోటో షేర్ అయిన కొన్ని గంటలలోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఈ ఫోటో గురించి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పై కూడ పవన్ అభిమానుల మధ్య అనేక ఆసక్తికర చర్చలకు తావిచ్చింది. అకిరా నందన్ ఆధ్యలు పవన్ గుండెలను హత్తుకుని నిద్రిస్తూ ఉంటే వారిద్దరినీ తన చేతులతో హత్తుకుంటూ పవన్ ఏదో ఆలోచనలpavankalyan;pawan;view;renu desai;cinema;smart phone;akira nandhanఅకిరా ఆద్య పవన్ ల ఫోటోలోని రేణు దేశాయ్ ఆంతర్యం !అకిరా ఆద్య పవన్ ల ఫోటోలోని రేణు దేశాయ్ ఆంతర్యం !pavankalyan;pawan;view;renu desai;cinema;smart phone;akira nandhanThu, 03 Dec 2020 08:00:00 GMTరేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మౌనంగా ఉంటోంది. దీనితో ఈమధ్య ఆమె ఎందుకని మౌనంగా ఉంటోంది అంటూ కొందరు షాక్ అయ్యారు. అయితే రేణు దేశాయ్ తన మౌనాన్ని వీడి తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఒక ఫోటో ఆ ఫోటో షేర్ అయిన కొన్ని గంటలలోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.


ఈ ఫోటో గురించి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పై కూడ పవన్ అభిమానుల మధ్య అనేక ఆసక్తికర చర్చలకు తావిచ్చింది. అకిరా నందన్ ఆధ్యలు పవన్ గుండెలను హత్తుకుని నిద్రిస్తూ ఉంటే వారిద్దరినీ తన చేతులతో హత్తుకుంటూ పవన్ ఏదో ఆలోచనలలో పడ్డాడు.


ఈ ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘కొన్ని అందమైన ఫోటోలను జ్ఞాపకాలను అందరితో పంచుకోవాలి. అలాంటి ఫోటోలను సెల్ ఫోన్ ఫోటో ఆల్బమ్ లో పెట్టుకోవడానికి కాదు’ అంటూ భావయుక్తంగా కామెంట్స్ చేసింది. దీనితో రేణు ఈ ఫోటో పై చేసిన కామెంట్స్ లోని ఆంతర్యం ఏమిటి అంటూ అనేక ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఈమధ్య పవన్ అకిరా నందన్ ఆద్యలు కలిసిన సందర్భాలు లేవు. దీనికితోడు పవన్ ఈ సంవత్సరం అంతా లాక్ డౌన్ పిరియడ్ లో చాతుర్మాస దీక్షలోను ఆతరువాత సినిమా షూటింగ్ లలోను ఈమధ్య మళ్ళీ రాజకీయాలలోనూ పవన్ చాల బిజీగా ఉంటున్నాడు. దీనితో పవన్ కు అకిరా ఆద్య లపై ఉన్న ప్రేమను బాధ్యతలను గుర్తుకు చేయడానికి రేణు దేశాయ్ ఇలా వ్యూహాత్మకంగా ఒకప్పటి ఫోటోను ఇప్పుడు షేర్ చేసి పవన్ కు అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేసింది అనుకోవాలి. రేణు దేశాయ్ ఉద్దేశ్యం ఏమైనప్పటికీ పవన్ అకిరా ఆద్య లతో కలిసి ఉన్న ఆఫోటో ను చూసి పవన్ అభిమానులు మాత్రం తెగ సంబరపడ్డారు..




టీడీపీ జగన్ ని ఇలా ఇబ్బంది పెడుతుందా...?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>