PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war90830a20-9529-4759-ad95-985b1ef220f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war90830a20-9529-4759-ad95-985b1ef220f6-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికలు ముగిసి దాదాపుగా 48 గంటలు కావస్తుంది.ఫలితాల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తున్నాయి రాజకీయ పార్టీలు.పోటీలో నాలుగు పార్టీలు రసవత్తరమైన పోరులో పాల్గొనగా ప్రదాన పోటీ మాత్రం టి‌ఆర్‌ఎస్,బి‌జే‌పి మద్యనే ఉందని ఆయా పార్టీలు భాహిరంగంగానే అంగీకరించాయి. అయితే డిసెంబర్ 1 న జరిగిన పోలింగ్ లో ఓల్డ్ మలక్ పేట్ లో జరిగిన పొరపాటు వల్ల అక్కడ ఎన్నికలు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్.దీంతో డిసెంబర్ 1 ననే రావలసిన ఎగ్జిట్ పోల్స్ ను కూడా వాయిదా వేసింది.greater-war;december;letter;partyగ్రేటర్ యుద్దం : సీక్రెట్ సర్వేలు ఏం చెప్తున్నాయ్..ఏ పార్టీ బలమెంతా..!!గ్రేటర్ యుద్దం : సీక్రెట్ సర్వేలు ఏం చెప్తున్నాయ్..ఏ పార్టీ బలమెంతా..!!greater-war;december;letter;partyThu, 03 Dec 2020 09:00:57 GMTగ్రేటర్ ఎన్నికలు ముగిసి దాదాపుగా 48 గంటలు కావస్తుంది.ఫలితాల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తున్నాయి రాజకీయ పార్టీలు.పోటీలో నాలుగు పార్టీలు రసవత్తరమైన పోరులో పాల్గొనగా ప్రదాన పోటీ మాత్రం టి‌ఆర్‌ఎస్,బి‌జే‌పి మద్యనే ఉందని ఆయా పార్టీలు భాహిరంగంగానే అంగీకరించాయి. అయితే డిసెంబర్ 1 న జరిగిన పోలింగ్ లో ఓల్డ్  మలక్ పేట్ లో జరిగిన పొరపాటు వల్ల అక్కడ ఎన్నికలు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్.దీంతో డిసెంబర్ 1 ననే రావలసిన ఎగ్జిట్ పోల్స్ ను కూడా వాయిదా వేసింది.

దీంతో ప్రజల్లోనూ,పార్టీలలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది.మలక్ పేట్ లో డిసెంబర్ 3 న(ఈరోజు ) రీ పోలింగ్ నిర్వహిస్తుంది ఎన్నికల కమిషన్.దీంతో ఎగ్జిట్ పోల్స్ కూడా ఈరోజే రానున్నాయి.అయితే ప్రధాన పార్టీలు ఎగ్జిట్ పోల్స్ కంటే ముందుగానే రహస్యంగా సర్వేలు నిర్వహించాయట.అయితే .ఈ సర్వేలలో ఎవరికి వారు తమకు అనుకూలంగానే ఫలితాలు ఉండబోతున్నాయిని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే కొంత టి‌ఆర్‌ఎస్ కే మెరుగైన ఫలితాలు ఉండబోతున్నాయని పలువురి అభిప్రాయం.

కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్ నిర్వహించిన ప్రజల నాడీ పోల్స్ లో కూడా ప్రజలు అధికార ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.అంతే కాకుండా టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరబాద్ కు వరదలు వచ్చినప్పుడు,సహాయక చర్యలు చేపట్టడం,వరద భాదితులకు ఇంటికి 10 వేలు చొప్పున ప్రకటించడంతో ప్రజలు సానుకూల దృక్పధంతోనే ఉన్నట్టు తెలుస్తుంది.మరోవైపు బి‌జే‌పి కూడా తాము నిర్వహించిన సర్వేలో తమకు అనుకూలంగానే ఫలితాలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇరు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న నేపద్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.


ప్రభాస్ సినిమా పై అనుష్క ఫ్యాన్స్ ఏమన్నారో తెలుసా.. వామ్మో

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>