MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singar-chinami4ab9357d-e5cb-4d49-a6ef-361e1dc0cb5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singar-chinami4ab9357d-e5cb-4d49-a6ef-361e1dc0cb5e-415x250-IndiaHerald.jpgనవ సమాజం సిగ్గుతో తల దించుకునే లా ఆడవాళ్ళ పై , అభం శుభం తెలియని పసి కందుల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.అందుకే అంటారు సమాజం సిగ్గుతో చచ్చిపోతుంది.. అలాంటిది ప్రభుత్వం ఎన్ని చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న కూడా మృగాలల్లో మానవత్వం లేదు.. క్షణ కాలం శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గుజరాత్‌లో ఇటీవల ఓ హాస్టల్ వార్డెన్ అమ్మాయిల పట్ల వికృత చర్యలకు పాల్పడిన ఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అలాంటి ఘటనే జరిగిందంటూ సింగర్ చిన్మయ్ బయటపెట్టింది.singar chinami;amala akkineni;chinmayi;hyderabad;media;girl;shatru1మరోసారి వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన సింగర్.. కారణం ఇదే..?మరోసారి వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన సింగర్.. కారణం ఇదే..?singar chinami;amala akkineni;chinmayi;hyderabad;media;girl;shatru1Thu, 03 Dec 2020 09:00:00 GMTచిన్మయి వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్‌మీడియా ద్వారా బయటపెడుతున్నారు..


హైదరాబాద్ లో కూడా మృగాలు వయసు తో సంబంధం లేకుండా కామంతో ప్రవర్తిస్తున్నారు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఘటనను బాధితురాలు వివరాల ప్రకారం తెలియ జేసింది. ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఇది చాలు అంటూ చిన్మయి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది..



బాధితురాలి కథనం ప్రకారం ‘నేను 2015లో పదో తరగతి చదివేదాన్ని. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటూ అక్కడే హాస్టల్‌లో ఉండేదాన్ని. అక్కడ వార్డెన్ అమ్మాయిలను చాలా ఇబ్బందులు పెట్టేది.. నెలసరి వచ్చింది అని చెప్పినా కూడా వినేది కాదు... చూపించననేది..నాకు అనుకోకుండా క్లాసులో ఉన్నప్పుడు డేట్ వచ్చింది. అక్కడ క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకుని వచ్చాను..కానీ హాస్టల్ వార్డెన్ మాత్రం లోనికి అనుమతించలేదు.. పైగా నిజమా, కదా అని చూపించ మంది దాంతో నేను చూపించాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..ఆ ఘటనను గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ భాధవేస్తుంది అంటూ అమ్మాయి చెప్పిన మాటలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.మన సమాజంలో చీడపురుగులు ఉన్నాయి.. వారి వల్లే అమ్మాయిల ఇలాంటి ఘటనలకు గురవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..




ప్రభాస్ సినిమా పై అనుష్క ఫ్యాన్స్ ఏమన్నారో తెలుసా.. వామ్మో

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>