BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpgబురేవి తుఫాన్ దెబ్బ ఇప్పుడు ఎపీకి కూడా గట్టిగా తగిలే అవకాశాలు ఉన్నాయి. తుఫాన్ ఇప్పుడు తమిళనాడు తీరం వైపుగా దూసుకు వస్తుంది. దీనితో దక్షిణ తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. మరింతగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మళ్లీ మొదలైన తుఫాను ప్రభావంతో రైతులు భయపడుతున్నారు. అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.burevi,rai,chittor;rakshita;varsha;district;pond;tamilnadu;letterచిత్తూరు జిల్లాకు భారీ ముప్పుచిత్తూరు జిల్లాకు భారీ ముప్పుburevi,rai,chittor;rakshita;varsha;district;pond;tamilnadu;letterThu, 03 Dec 2020 12:24:42 GMTఏపీకి కూడా గట్టిగా తగిలే అవకాశాలు ఉన్నాయి. తుఫాన్ ఇప్పుడు తమిళనాడు తీరం వైపుగా దూసుకు వస్తుంది. దీనితో దక్షిణ తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. మరింతగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మళ్లీ మొదలైన తుఫాను ప్రభావంతో రైతులు భయపడుతున్నారు.  అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

ఆందోళనలో ఉన్న రైతులు, ప్రజలు తమ పంటలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాలసముద్రం , ఎస్ ఆర్ పురం ,వెదురుకుప్పం, గంగాధర్ నెల్లూరు, కార్వేటి నగరం మండలాల్లో జోరుగా వర్షం పడుతుంది.  ఇప్పటికే నిండుకుండలా చెరువుల పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ చెరువు తెగి ప్రమాదం ముంచుకొస్తుందో అన్న ఆందోళనలో ప్రజలు... సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.


విధి ఎంత విచిత్రమైనది.. తల పైకి లేపి ఉంటే ప్రాణం నిలిచేది.. కానీ చివరికి..?

అమ్మ: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ ఆహారం తీసుకోండి..!?

గ్రేటర్ యుద్ధం : ఈ ఒక్క రోజు గడిస్తే చాలు..?

గ్రేటర్ యుద్ధం : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ది కోసమే పువ్వాడ హత్య కుట్ర...!!

క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు.. ఇక ఆ తర్వాత..?

తమిళ నాట తలైవా ఎంట్రీ: రాజకీయ అరంగేట్రానికి రజిని ఓకే

2000 రూ..ల నోట్లు బంద్... క్లారిటీ ఇచ్చిన కేంద్రం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>