MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pridhvi-raj55e9dbc2-f2d8-49ac-9419-4ffaa0cca76a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pridhvi-raj55e9dbc2-f2d8-49ac-9419-4ffaa0cca76a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కేవలం మాత్రమే సరిపోదు.. అదృష్టం, సపోర్ట్ కూడా ఉండాలని చెబుతుంటారు. అనుకోకుండా అవకాశాలు దక్కించుకుని పెద్ద యాక్టర్లు అయిన వారు కొందరుంటే.. ఎన్ని ఛాన్సులు వచ్చినా కాని గుర్తింపు రాక ఫేడ్ ఔట్ అయిన వాళ్లూ ఎందరో ఉన్నారు. ఒక్కోసారి విచిత్రమైన కారణాల వల్ల కూడా ఛాన్సులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. పెళ్లి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ కి కూడా ఓసారి ఇలాంటి విచిత్రమైన అనుభవమే ఎదురైందట. స్వర్గpridhvi-raj;kumaar;kranthi;kranthi kumar;kranti;meena;nageshwara rao akkineni;prudhvi raj;pruthvi;raj;tiru;india;cinema;marriage;hero;heroine;chitramఅంత చిన్న సిల్లీ రీజన్ వల్ల పృథ్వి రాజ్ ఆ సినిమా హీరో ఛాన్స్ మిస్ చేసుకున్నాడట....అంత చిన్న సిల్లీ రీజన్ వల్ల పృథ్వి రాజ్ ఆ సినిమా హీరో ఛాన్స్ మిస్ చేసుకున్నాడట....pridhvi-raj;kumaar;kranthi;kranthi kumar;kranti;meena;nageshwara rao akkineni;prudhvi raj;pruthvi;raj;tiru;india;cinema;marriage;hero;heroine;chitramThu, 03 Dec 2020 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కేవలం  మాత్రమే సరిపోదు.. అదృష్టం, సపోర్ట్ కూడా ఉండాలని చెబుతుంటారు. అనుకోకుండా  అవకాశాలు దక్కించుకుని పెద్ద యాక్టర్లు  అయిన వారు కొందరుంటే.. ఎన్ని ఛాన్సులు వచ్చినా కాని గుర్తింపు రాక ఫేడ్ ఔట్ అయిన  వాళ్లూ ఎందరో ఉన్నారు. ఒక్కోసారి విచిత్రమైన కారణాల వల్ల కూడా ఛాన్సులు పోగొట్టుకోవాల్సి  వస్తుంది. పెళ్లి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ కి కూడా ఓసారి ఇలాంటి విచిత్రమైన అనుభవమే ఎదురైందట.


స్వర్గీయులు అక్కినేని నాగేశ్వరరావు గారు, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతా రామయ్యగారి మనవరాలు’ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో హీరోగా పృథ్వీని తీసుకోవాలనుకున్నారట దర్వకుడు క్రాంతి కుమార్. సినిమా స్టార్ అవ్వటానికి ముందు పృథ్వీరాజ్‌ను గడ్డంతో చూసిన ఆయన మెచ్చుకున్నారట. తాను అవకాశాల కోసం తిరుగుతూ షేవింగ్ చేసుకోకపోవడం వల్లే గడ్డం పెరిగిపోయిందని ఆయన చెప్పారట. తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని, రేపు లొకేషన్‌కి రావాలని క్రాంతి కుమార్ చెప్పడంతో పృథ్వీ రాజ్ చాలా ఆనంద పడ్డాడట..


చివరికి ఎలాగోలా ఒక గొప్ప మంచి అవకాశం రావడంతో  పృథ్వీ‌ రాజ్ మరుసటి రోజు నీట్‌గా షేవింగ్ చేసుకుని లొకేషన్‌కి వెళ్లారట. పృథ్వీని అలా చూసి షాకైన క్రాంతి కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారట. నిన్ను షేవింగ్ ఎవరు చేసుకోమన్నారు.. గెటౌట్... అంటూ ఆయన్ని సెట్‌ నుంచి వెళ్లగొట్టేశారట. తెలియక చేసిన పొరపాటు వల్ల తాను ఓ మంచి అవకాశాన్ని కోల్పోయానని పృథ్వీ‌ రాజ్ ఒకానొక సందర్భంలో తన దురదృష్టాన్ని తలచుకొనిని చాలా
బాధపడ్డారు. గడ్డం తీసేసినందుకు ఓ సూపర్ హిట్ సినిమాలో హీరో ఛాన్స్ కోల్పోవడమంటే దురదృష్టమనే చెప్పాలి. ఏది ఏమైనా వచ్చిన అవకాశం మళ్ళీ పోతే ఆ బాధని వర్ణించలేము. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....






ఈ విషయంలో మోడీ బిగ్గెస్ట్ ఫెయిల్

నెటిజన్ల ట్రోలింగ్ కి వణికిపోతున్న ఆలియా భట్.. బుద్దొచ్చింది బాబోయ్ అంటుంది..!!

వేలు పెట్టే వారిని కట్ చేసే ఆలోచనలో జగన్...?

గ్రేటర్ యుద్దం : 100 కొడతాం..టి‌ఆర్‌ఎస్ సత్తా చూపిస్తాం..!!

"RRR"రిలీజ్ మరింత ఆలస్యం కానుంది..ఎందుకో తెలుసా..??

అమ్మాయిలకు అదిరిపోయే ఆఫర్.. ఏడాదికి 50 వేలు పొందే అవకాశం..

ప్రేమ నిరాకరించిందని ఏం చేశాడో తెలిస్తే షాక్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>