PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greaterb094ceb9-d6dc-407a-bc32-c00b0686f2f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greaterb094ceb9-d6dc-407a-bc32-c00b0686f2f5-415x250-IndiaHerald.jpgగ్రేటర్ పీఠంపై గులాబీ జెండా సొంతంగా ఎగురవేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 100పైగా సీట్లు గెలుచుకొని మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటామని అన్నారు. greater;auto;kcr;kamalakar;sunil;hyderabad;bharatiya janata party;apple;gangula kamalakar;telangana;east;minister;letter;european union;custard appleసొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాంసొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాంgreater;auto;kcr;kamalakar;sunil;hyderabad;bharatiya janata party;apple;gangula kamalakar;telangana;east;minister;letter;european union;custard appleThu, 03 Dec 2020 20:03:57 GMTగ్రేటర్ పీఠంపై గులాబీ జెండా సొంతంగా ఎగురవేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 100పైగా సీట్లు గెలుచుకొని మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటామని అన్నారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో
మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టి టిఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ తయారు చేస్తున్నారని తెలిపారు.


 తెలంగాణ హైదరాబాద్ కు గుండెకాయ లాంటిదని చెప్పారు. ఎవరితో పొత్తు లేకుండా ఎక్స్ ఆఫీసీయో ఓట్లు కూడా అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పై బీజేపీ తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే గ్రేటర్ లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి కమలాకర్ తెలిపారు. మంత్రి వెంట మేయర్ సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.



వ్యాక్సిన్ పంపిణీ స్టార్ట్.. ప్రపంచ దృష్టంతా ఆ దేశంపైనే..!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?

ప్రశాంత్ నీల్ అదిరిపోయే గిఫ్ట్.. నిన్న సలార్..ఇప్పుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>