MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas01fedf5d-eb8a-489a-a042-6df8aa70fa0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas01fedf5d-eb8a-489a-a042-6df8aa70fa0c-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం మారిపోయే ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానం పై తనకు నమ్మకంలేదు అంటూ ప్రభాస్ అనేక మీడియా ఇంటర్వ్యూలలో చెపుతూ ఉంటాడు. అయితే అతడు పెద్దగా ప్రయత్నం చేయకుండానే ప్రభాస్ ఇప్పుడు తన పారితోషక విషయంలో తన సినిమాల మార్కెట్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి చేరిపోయాడు.‘సాహో’ ఘోరమైన ఫ్లాప్ గా మారినా ప్రభాస్ మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదరలేదు సరికదా అతడి పారితోషికం ఇప్పుడు దక్షిణాది సినిమా రంగ హీరోలలో టాప్ పొజిషన్ కు చేరుకొని కేవలం మూడు సినిమాలలో ప్రభాస్ ఇప్పుడు 300 కోట్లు పారితోషికంగా prabhas;business;prabhas;kriti sanon;nag ashwin;seetha;shyam;india;tollywood;cinema;naga aswin;saaho;media;interview;industry;vegetable marketప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !prabhas;business;prabhas;kriti sanon;nag ashwin;seetha;shyam;india;tollywood;cinema;naga aswin;saaho;media;interview;industry;vegetable marketThu, 03 Dec 2020 09:00:00 GMTఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానం పై తనకు నమ్మకంలేదు అంటూ ప్రభాస్ అనేక మీడియా ఇంటర్వ్యూలలో చెపుతూ ఉంటాడు. అయితే అతడు పెద్దగా ప్రయత్నం చేయకుండానే ప్రభాస్ ఇప్పుడు తన పారితోషక విషయంలో తన సినిమాల మార్కెట్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి చేరిపోయాడు.


‘సాహో’ ఘోరమైన ఫ్లాప్ గా మారినా ప్రభాస్ మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదరలేదు సరికదా అతడి పారితోషికం ఇప్పుడు దక్షిణాది సినిమా రంగ హీరోలలో టాప్ పొజిషన్ కు చేరుకొని కేవలం మూడు సినిమాలలో ప్రభాస్ ఇప్పుడు 300 కోట్లు పారితోషికంగా పొందడానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ ప్రస్తుతం 3 సినిమాలలో నటిస్తున్నాడు.


అతడు నటిస్తున్న ‘రాథే శ్యామ్’ త్వరలో మొదలుపెట్టబోతున్న ‘ఆదిపురుష్’ నాగ్ అశ్విన్ ప్రభాస్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న మూడు సినిమాలకు ప్రభాస్ తన పారితోషికంగా 75 నుండి 80 కోట్ల వరకు తీసుకుంటూ ఆ సినిమాలకు సంబంధించిన బిజినెస్ లో కూడ వాటా తీసుకుంటున్న పరిస్థితులలో ప్రభాస్ కు ఈ మూడు సినిమాల పై ఖచ్చితంగా 300 కోట్ల పారితోషికం పైగానే వస్తుందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి.


ప్రస్తుతం ప్రభాస్ ఈ మూడు సినిమాలకు సంబంధించి తన డేట్స్ ను సరిపెడుతూ మరో రెండు పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభాస్ సినిమాలను వేగంగాచేయడు అలాంటి ప్రభాస్ తన తీరు మార్చుకుని ఇలా వరసపెట్టి సినిమాలను వరసగా లైన్ లో పెడుతున్నాడు అంటూ కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు ఆశ్చర్య పడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా కృతి సనన్ ఎంపిక చేయబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు విని ప్రభాస్ వీరాభిమానులు షాక్ అవుతూ సీత గా కృతి సనన్ ఏమి బాగుంటుంది అంటూ షోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు..




ప్రభాస్ సినిమా పై అనుష్క ఫ్యాన్స్ ఏమన్నారో తెలుసా.. వామ్మో

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?

గ్రేటర్ యుద్ధం : అక్కడ రీపోలింగ్ మొదలయ్యింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>