PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఎవరు పార్టీ మారతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా నలుగురు నేతలు పార్టీ మారే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. అయితే అతను ఎవరు ఏంటి అని దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఒక ఎమ్మెల్యే విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ మధ్య కbjp;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mla;minister;dookudu;partyతెరాస ఎమ్మెల్యేల మీద ఫోకస్ చేసిన బిజెపి...?తెరాస ఎమ్మెల్యేల మీద ఫోకస్ చేసిన బిజెపి...?bjp;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mla;minister;dookudu;partyThu, 03 Dec 2020 08:18:52 GMTహైదరాబాద్ ఎన్నికల తర్వాత కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఎవరు పార్టీ మారతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా నలుగురు నేతలు పార్టీ మారే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. అయితే అతను ఎవరు ఏంటి అని దానిపై ఇంకా స్పష్టత లేదు.

 అయితే ఒక ఎమ్మెల్యే విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ మధ్య కాలంలో కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందని ఆయన ఇబ్బంది పడుతున్నారని ఈ నేపథ్యంలోనే ఆయనతో భారతీయ జనతా పార్టీ చర్చలు జరుపుతుంది అని అంటున్నారు. ఆయనకు నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఆయన విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన పార్టీ మారతారా లేదా అనేది చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరో ఎమ్మెల్యే విషయంలో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీలో సమర్థవంతంగా ఎవరైతే ఉన్నారో వారి అందరి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా దూకుడుగా వారిని పార్టీలోకి తీసుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. మరి వాళ్ళు ఎంత వరకు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తారు బిజెపికి సహకరిస్తారు అనేది చెప్పడం కష్టమే. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసహనం గా ఉన్న ఎమ్మెల్యేలు అందరితో కూడా మంత్రి కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఎవరు కూడా బాధ పడాల్సిన అవసరం లేదని, కొంత కాలం ఎదురు చూస్తే మంచిది అని పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దక్కుతాయని ఆయన వారికి హామీలు ఇస్తున్నారు.


గ్రేటర్ యుద్ధం : అక్కడ రీపోలింగ్ మొదలయ్యింది..?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>