Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poojahegdebd72d980-d9b2-4ddf-9bee-e2ff78056278-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poojahegdebd72d980-d9b2-4ddf-9bee-e2ff78056278-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ పూజా హెగ్దే వరుస స్టార్ ఛాన్సులతో దుమ్ముదులిపేస్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూజా హెగ్దే ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో బ్యాచ్ లర్ సినిమాలు చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు స్టార్ సినిమాల్లో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి మళయాళ స్టార్pooja-hegde;prabhas;pooja hegde;salman khan;akhil akkineni;dulquer salmaan;india;bollywood;tollywood;cinema;telugu;ala venkatapuram lo;love;hero;mahanati;ala vaikunthapurramloo;ala vaikuntapuramloచుక్కల్లో బుట్ట బొమ్మ రెమ్యునరేషన్.. ఆ సినిమాకు ఎంత అడిగిందో తెలుసా..?చుక్కల్లో బుట్ట బొమ్మ రెమ్యునరేషన్.. ఆ సినిమాకు ఎంత అడిగిందో తెలుసా..?pooja-hegde;prabhas;pooja hegde;salman khan;akhil akkineni;dulquer salmaan;india;bollywood;tollywood;cinema;telugu;ala venkatapuram lo;love;hero;mahanati;ala vaikunthapurramloo;ala vaikuntapuramloThu, 03 Dec 2020 22:12:21 GMTటాలీవుడ్ లో దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ పూజా హెగ్దే వరుస స్టార్ ఛాన్సులతో దుమ్ముదులిపేస్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూజా హెగ్దే ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో బ్యాచ్ లర్ సినిమాలు చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు స్టార్ సినిమాల్లో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమా ఛాన్స్ అని అంటున్నారు.

అయితే ఈ సినిమాకు పూజా హెగ్దే నటించేందుకు గాను రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అశ్వనిదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం పూజా హెగ్దే అడిగినంత కూడా ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారట. ఈ సినిమాను హను రాఘవపుడి డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. చుక్కల్లో బుట్టబొమ్మ రెమ్యునరేషన్ అయినా సరే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి.

తెలుగులో ఆమె స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. తప్పకుండా మరో ఐదారేళ్లు కచ్చితంగా ఇదే ఫాం కొనసాగించేలా ఉంది. దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సినిమాతో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హను రాఘవపుడి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాతో మరోసారి పూజా హెగ్దే హాట్ ఫేవరెట్ అవుతుందని తెలుస్తుంది. సౌత్ లో సూపర్ ఫాం లో ఉన్నా సరే బాలీవుడ్ లో కూడా పూజా హెగ్దే ఛాన్సులు అందుకుంటుంది.                                                          




క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమా ల టైటిల్ ఎందుకు ఫిక్స్ చెయ్యట్లేదు..?

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>