MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-ram-charan4e7b7388-2ac9-4539-9552-6beb754410b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-ram-charan4e7b7388-2ac9-4539-9552-6beb754410b3-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఇటీవల రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర అలానే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల యొక్క ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. jr-ntr;ram-charan;ntr;ram charan teja;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;january;media;hollywood;youtube;twitter;you tube;dvv entertainment;sai madhav burra;producer;director;producer1;nandamuri taraka rama raoసడన్ గా మహాబలేశ్వరం లో దర్శనమిచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ... వైరల్ అవుతున్న వీడియో ....??సడన్ గా మహాబలేశ్వరం లో దర్శనమిచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ... వైరల్ అవుతున్న వీడియో ....??jr-ntr;ram-charan;ntr;ram charan teja;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;january;media;hollywood;youtube;twitter;you tube;dvv entertainment;sai madhav burra;producer;director;producer1;nandamuri taraka rama raoThu, 03 Dec 2020 15:52:26 GMTపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఇటీవల రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర అలానే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల యొక్క ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెలుగు సహా పలు ఇతర భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమా పై మనదేశ ప్రేక్షకులతో పాటు విదేశాల్లో ఉన్న ఎందరో ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ పూర్తికాగా అతి త్వరలో సినిమా తదుపరి షెడ్యూలు ప్రారంభించనుంది మూవీ యూనిట్.

దానికోసం మహాబలేశ్వరం ప్రాంతాన్ని ఎంచుకున్న మూవీ యూనిట్ కొద్దిసేపటి క్రితం ఇద్దరు హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి అక్కడ స్పాట్లో తీసిన ఒక వీడియో ని తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఆర్ఆర్ఆర్ యూనిట్ వారు. ప్రస్తుతం ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా అధికారిక ట్రైలర్ జనవరి 1న రిలీజ్ కానుందని అలానే సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత రిలీజ్ కానున్నట్లు సమాచారం.....!!

" style="height: 856px;">






త్వరలోనే దిల్ రాజు భార్య టాలీవుడ్ ఎంట్రీ...ఏం చేయబోతుందో తెలిస్తే షాక్

అమ్మో.. ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న ఆ నటుడికి అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారా..??

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

గోవాకి వెళుతున్న మాస్ రవి తేజ, శృతి హాసన్...

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేటస్ కో కి హై కోర్ట్ నో

పవర్ స్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమానా?

అదిరిపోయే ఆఫర్.. నెలకు 6000 తో కోటీశ్వరులు అవ్వండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>