MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna83acc1ac-6428-451b-ba93-7033619b19d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna83acc1ac-6428-451b-ba93-7033619b19d0-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కథ విషయంలోనే ఈ సినిమా ను చాలా రోజులు కసరత్తులు చేశారు. గతంలో తమ కాంబో లో వచ్చిన సింహ,లెజెండ్ సినిమాలకు మించి ఈ సినిమా చేయాలనీ అనుకుని టైం తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అటు బోయపాటి శ్రీను కూడా 'వినయbalakrishna;ntr;balakrishna;boyapati srinu;geetha;simhaa;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;producer;director;jaggery;producer1;ruler;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;reddy;legend;dwaraka;mass;chitramబాలకృష్ణ మళ్ళీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నడా..?బాలకృష్ణ మళ్ళీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నడా..?balakrishna;ntr;balakrishna;boyapati srinu;geetha;simhaa;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;producer;director;jaggery;producer1;ruler;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;reddy;legend;dwaraka;mass;chitramThu, 03 Dec 2020 23:00:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కథ విషయంలోనే ఈ సినిమా ను చాలా రోజులు కసరత్తులు చేశారు. గతంలో తమ కాంబో లో వచ్చిన సింహ,లెజెండ్ సినిమాలకు మించి ఈ సినిమా చేయాలనీ అనుకుని టైం తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అటు బోయపాటి శ్రీను కూడా  'వినయ విధేయ రామ' చిత్రంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.

సినిమా వల్ల బోయపాటి శ్రీను మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోయే తరువాతి సినిమాపై దృష్టి సారించారు. ఇప్పటికే బి.గోపాల్ తో ఓ ప్రాజెక్టు సెట్ అయ్యింది. ప్ర‌స్తుతం బి.గోపాల్ బాల‌య్య కోసం క‌థ రెడీ చేసుకునే ప‌నిలో ఉన్నారు. ఇప్పుడు శ్రీ‌వాస్ కీ బాల‌య్య ఛాన్స్ ఇచ్చేశాడు. శ్రీ‌వాస్ ఇది వ‌ర‌కు బాల‌య్య‌ను `డిక్టేట‌ర్‌`గా చూపించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర తుస్సుంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో భారీగా ఖ‌ర్చు పెట్టిన తీసిన‌ `సాక్ష్యం` కూడా ఫ్లాపే. అయినా స‌రే, బాల‌య్య ఛాన్సిచ్చాడ‌ట‌. కోన వెంక‌ట్ ఈ క‌థ‌ని అందించార‌ని, అది… బాల‌య్య‌కు న‌చ్చింద‌ని, అందుకే ఈ సినిమా ఫైన‌ల్ చేశార‌ని టాక్‌. సో.. బి.గోపాల్ సినిమా అవ్వ‌గానే, శ్రీ‌వాస్ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కొచ్చు. 


కొడాలి ఆ విషయాన్నే ఎందుకు పట్టుకుంటున్నారు...!

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ ఏజెంట్లతో టీఆర్ఎస్ మంత్రుల భేటీ!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>