PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/kcr3d588dfd-36ca-4357-8478-5a916a70380a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/kcr3d588dfd-36ca-4357-8478-5a916a70380a-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం గత కొన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఆయన ఎప్పుడు ఢిల్లీ పర్యటన వెళ్తారు ఏంటి అది తెలియక పోయినా ఈ నెల రెండో వారంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. kcr,cm kcr,trs,ts;kcr;benarjee;bhavana;delhi;bharatiya janata party;telangana;west bengal - kolkata;cm;chief minister;tdp;central government;mamta mohandas;partyసిఎం కేసీఆర్ కి మరో సిఎం షాక్...?సిఎం కేసీఆర్ కి మరో సిఎం షాక్...?kcr,cm kcr,trs,ts;kcr;benarjee;bhavana;delhi;bharatiya janata party;telangana;west bengal - kolkata;cm;chief minister;tdp;central government;mamta mohandas;partyThu, 03 Dec 2020 11:16:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం గత కొన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఆయన ఎప్పుడు ఢిల్లీ పర్యటన వెళ్తారు ఏంటి అది తెలియక పోయినా ఈ నెల రెండో వారంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది.

ఈ నేపధ్యంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించే విధంగా అడుగులు వేస్తున్నారు కేసీఆర్. త్వరలోనే ఆయన కొన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం కేసీఆర్ కి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోమమతా బెనర్జీ ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలోమమతా బెనర్జీ కేంద్రంపై పోరాటాన్ని ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి చేస్తే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

రాష్ట్రంపై దృష్టి మరల్చి అనవసరంగా కేంద్రం పై పోరాటం చేసే అవకాశం ఉంటుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాగే చేసి గతంలో నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు అలా చేయకుండా ఉండటం మంచిది అనే భావన వ్యక్తమవుతోంది. అందుకే సీఎం కేసీఆర్ ఒకవేళ పిలిచినా... ఆమె ముందుకు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది చూడాలి. గ్రేటర్ ఫలితాల మీద సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆధారపడి ఉంది.


అయ్యప్ప భక్తులకు శుభవార్త.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>