NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-vaccine43e77be9-4c7b-4280-8ef6-7fc41949e2b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-vaccine43e77be9-4c7b-4280-8ef6-7fc41949e2b9-415x250-IndiaHerald.jpgప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టడానికి గానూ బ్రిటన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ని మార్కెట్ లో వచ్చే వారం నుంచి విక్రయిస్తుంది అక్కడి సర్కార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ వ్యాక్సిన్ అనేది ఆ దేశానికి చాలా కీలకం. కరోనా వ్యాక్సిన్ ని తయారు చేసామని చెప్పిన రష్యా మార్కెట్ లో విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు 95 శాతం ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాక్సిన్ ని మార్కెట్ లో ప్రవేశ పెట్టడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు భారత్ కి కూడా ఆ వ్vaccine;modi;india;russia;american samoa;donald trump;police;prime minister;vegetable market;central governmentవ్యాక్సిన్ కోసం ఆ దేశ ప్రధానితో మోడీ చర్చలువ్యాక్సిన్ కోసం ఆ దేశ ప్రధానితో మోడీ చర్చలుvaccine;modi;india;russia;american samoa;donald trump;police;prime minister;vegetable market;central governmentThu, 03 Dec 2020 09:00:00 GMTమార్కెట్ లోకి ప్రవేశ పెట్టడానికి గానూ బ్రిటన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ని మార్కెట్ లో వచ్చే వారం నుంచి విక్రయిస్తుంది అక్కడి సర్కార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ వ్యాక్సిన్ అనేది ఆ దేశానికి చాలా కీలకం. కరోనా వ్యాక్సిన్ ని తయారు చేసామని చెప్పిన రష్యా మార్కెట్ లో విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు 95 శాతం ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాక్సిన్ ని మార్కెట్ లో ప్రవేశ పెట్టడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు భారత్ కి కూడా ఆ వ్యాక్సిన్ అనేది చాలా కీలకం అనే చెప్పాలి. మన దేశంలో కనీసం వైద్యులకు, పోలీసులకు అయినా సరే ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. దీనితో కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ సర్కార్ తో చర్చలు జరుపుతుంది. త్వరలోనే ఆ దేశ ప్రధానితో భారత ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది అని సమాచారం. కనీసం భారత్ కి ఇప్పుడు 16 కోట్ల వ్యాక్సిన్ లు కావాల్సి ఉంది. వైద్య సంరక్షణ కార్మికులకు కూడా ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరం అనే చెప్పాలి. ఈ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది త్వరలో జరగబోయే కేబినేట్ సమావేశం తర్వాత తెలుస్తుంది.

ఇక ఈ వ్యాక్సిన్ కోసం అమెరికా కూడా ఆసక్తిగా చూస్తుంది. ఈ వ్యాక్సిన్ ని అమెరికా ప్రజలకు ఇచ్చి తాను వెళ్ళే ముందు మంచి వాడిని అనిపించుకోవాలి అని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. మరి ఇది ఏమవుతుంది ఏంటీ అనేది చూడాలి. ఇక అమెరికాలో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే అనేక అంచనాలు ఉన్నాయి. మరి ఈ వ్యాక్సిన్ మన దేశంలో ఆ దేశంలో అందిస్తారో లేదో చూడాలి.


ప్రభాస్ సినిమా పై అనుష్క ఫ్యాన్స్ ఏమన్నారో తెలుసా.. వామ్మో

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>