Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya3b4b2b6f-8265-4cea-9579-a6e22c81535a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya3b4b2b6f-8265-4cea-9579-a6e22c81535a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒక్క సాంగ్ కోసం అంత బడ్జెట్టా అని షాక్ అవ్వొచ్చు. చిరు ఇంట్రో సాంగ్ కోసం అంత పెట్టేస్తున్నారట. megastar-acharya;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;rashmika mandanna;cinema;remake;lord siva;research and analysis wing;reddyఒక్క సాంగ్ కోసం 20 కోట్ల ఖర్చు.. షాక్ ఇస్తున్న మెగాస్టార్ ఆచార్య న్యూస్..!ఒక్క సాంగ్ కోసం 20 కోట్ల ఖర్చు.. షాక్ ఇస్తున్న మెగాస్టార్ ఆచార్య న్యూస్..!megastar-acharya;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;rashmika mandanna;cinema;remake;lord siva;research and analysis wing;reddyThu, 03 Dec 2020 10:42:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డిసినిమా నిర్మిస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒక్క సాంగ్ కోసం అంత బడ్జెట్టా అని షాక్ అవ్వొచ్చు. చిరు ఇంట్రో సాంగ్ కోసం అంత పెట్టేస్తున్నారట. ఈ సాంగ్ లో కాజల్ పాల్గొనలేదని తెలుస్తుంది.

20 కోట్లు పెట్టి మరి సెట్ వేసి ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నారట. అయితే ఇదే సెట్ లో కొంతభాగం షూటింగ్ కూడా చేస్తారని తెలుస్తుంది. అందుకే సెట్ కు అంత ఖర్చు పెట్టారట. కేవలం సాంగ్ కోసమే కాకుండా సినిమాలో కొన్ని సీన్స్ కు ఈ సెట్ ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి చిరు సినిమా కోసం నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవట్లేదని తెలుస్తుంది.

చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. సినిమాలో చరణ్ కు జోడీగా రష్మిక నటిస్తుందని టాక్. 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత చిరు రెండు సూపర్ హిట్ రీమేక్ ల పై కన్నేశాడు. ఆ సినిమాలకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.                                                          




గ్రేటర్ యుద్ధం: ఎలక్షన్ వెనుక అసలు రహస్యం..... షాక్ తిన్న నేతలు...!

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>