MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nag-ashwinf0fd2841-a57e-453c-8911-67c84bca48e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nag-ashwinf0fd2841-a57e-453c-8911-67c84bca48e3-415x250-IndiaHerald.jpgవరుస సినిమాలు అనౌన్క్ చేస్తున్నాడు కానీ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరవాత ఇంతవరకు తన సినిమా ను రిలీజ్ చేయకపోవడం అభిమానులకు కోపం తెప్పిస్తూ ఉంది.. బాహుబలి తరువాత మరో హిట్ కోసం ఆకలిగా ఉన్న ఫాన్స్ కి సాహో నిరాశ నే మిగిల్చింది.. దాంతో రాధే శ్యామ్ అయినా వారికి ఫుల్ మీల్స్ పెడుతుందేమో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల రోజు రోజుకు లేట్ అయిపోతుండడంతో వారిలో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. మరోవైపు సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు ప్రభాస్.. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలుnag ashwin;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;india;cinema;bahubali;naga aswin;january;saaho;kgf;prasanth neel;prashant kishorనాగ్ అశ్విన్ కి సలార్ షాక్ ఇస్తుందా.. రాధే శ్యామ్ తర్వాతే..?నాగ్ అశ్విన్ కి సలార్ షాక్ ఇస్తుందా.. రాధే శ్యామ్ తర్వాతే..?nag ashwin;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;india;cinema;bahubali;naga aswin;january;saaho;kgf;prasanth neel;prashant kishorThu, 03 Dec 2020 23:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరవాత ఇంతవరకు తన సినిమా ను రిలీజ్ చేయకపోవడం అభిమానులకు కోపం తెప్పిస్తూ ఉంది.. బాహుబలి తరువాత మరో హిట్ కోసం ఆకలిగా ఉన్న ఫాన్స్ కి సాహో నిరాశ నే మిగిల్చింది.. దాంతో రాధే శ్యామ్ అయినా వారికి ఫుల్ మీల్స్ పెడుతుందేమో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల రోజు రోజుకు లేట్ అయిపోతుండడంతో వారిలో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. మరోవైపు సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు ప్రభాస్.. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.

అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమా కాగా, మరొకటి ఆదిపురుష్ సినిమా.. ఏ రెండు సినిమాలు కాకుండా సలార్ అనే మరో సినిమా ని కూడా ప్రభాస్ అనౌన్స్ చేశాడు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా రాధే శ్యామ్ సినిమా తర్వాతే తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే నాగ్ అశ్విన్ కి ఇది పెద్ద న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసి ప్రభాస్ కోసం వేచి చూస్తున్నాడు నాగ్ అశ్విన్ .. ఈ టైం లో సలార్ అనౌన్సమెంట్ ఆయనకు షాక్ ని ఇచ్చేదే..

సలార్ ని పాన్ ఇండియా మూవీగా దీనిని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో అన్ని భాషల్లో కూడా ఒకే టైటిల్ ఉండాలని 'సలార్' ను ఫిక్స్ చేశారు. టైటిల్ అర్థం ఏంటీ అంటూ చాలా మంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. సలార్ కు చాలా అర్థాలు వస్తున్నాయి. సలార్ అంటే ఉర్దులో ధైర్యవంతుడు అయిన నాయకుడు అని అర్థం. ఒక బలహీన తెగకు చెందన వ్యక్తి సలార్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథగా చెబుతున్నారు. టైవచ్చే జనవరి నుండి 'సలార్' ను ప్రారంభించబోతున్నారు. రాధేశ్యామ్ ముగిసిన వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.


ఆ టీడీపీ ఎమ్మెల్యేని జగన్ టార్గెట్ చేయడానికి అసలు కారణం అదేనా?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ ఏజెంట్లతో టీఆర్ఎస్ మంత్రుల భేటీ!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>