PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువగా దృష్టి సారించారు. ఈ విషయంలో ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది సర్వత్రా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మార్చే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. త్వరలోనే ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ చాలా వరకు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. bjp,modi;modi;bhavana;bharatiya janata party;narendra modi;prime minister;cabinet;minister;governor;central government;narendraకేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?bjp,modi;modi;bhavana;bharatiya janata party;narendra modi;prime minister;cabinet;minister;governor;central government;narendraThu, 03 Dec 2020 12:10:16 GMTకేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువగా దృష్టి సారించారు. ఈ విషయంలో ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది సర్వత్రా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మార్చే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. త్వరలోనే ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ చాలా వరకు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.

అప్పుల భారం కూడా క్రమంగా పెరిగిపోతోంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ సామర్థ్యం పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆమె విషయంలో బిజెపి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది ఇప్పుడు కాస్త ఆసక్తి నెలకొంది. అయితే కాబినెట్ నుంచి ఆమెను తప్పించి ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ కి ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనే భావన కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఉంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆర్థిక శాఖ అధికారులను కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్చే అవకాశం ఉంది అని సమాచారం. కొంతమంది అధికారులు సమర్థవంతంగా పని చేయడం లేదని కొన్ని కొన్ని నిధుల సేకరణ విషయంలో అదేవిధంగా ఆదాయ వనరులను పెంచే విషయంలో కూడా శాఖ అధికారులు సమర్ధవంతంగా పని చేయడం లేదు అనే భావనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి కూడా త్వరలోనే మార్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం  తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది అనే విషయం అర్థమవుతుంది.


తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...

గ్రేటర్ యుద్ధం :హైదరాబాద్ లో వేగంగా రీపోలింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>