MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/stylish-star-allu-arjun-thanks-arjun-reddy-do-you-know-why54634175-5a77-4e5e-8289-2ef79b1e5d11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/stylish-star-allu-arjun-thanks-arjun-reddy-do-you-know-why54634175-5a77-4e5e-8289-2ef79b1e5d11-415x250-IndiaHerald.jpgయూత్ ఐకాన్ గా ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులతో మొదలు పెట్టి మీకు మాత్రమే చెబుతా అంటూ సినిమాల ద్వారా యూత్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు ఈ హీరో. తన నటన ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈ హీరో కు ముద్దుగా తన ఫ్యాన్స్ రైడీ హీరో అని పిలుపించుకుంటున్నాడు.alluarjun;auto;allu arjun;vijay;vijay deverakonda;apple;arjun reddy;marriage;twitter;hero;letter;bunny 1;joseph vijay;fashion;european union;custard apple;arjun 1;reddy;devarakonda;fidaaఅర్జుణ్ రెడ్దికి దన్యవాదాలు తెలిపిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?అర్జుణ్ రెడ్దికి దన్యవాదాలు తెలిపిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?alluarjun;auto;allu arjun;vijay;vijay deverakonda;apple;arjun reddy;marriage;twitter;hero;letter;bunny 1;joseph vijay;fashion;european union;custard apple;arjun 1;reddy;devarakonda;fidaaThu, 03 Dec 2020 13:46:30 GMTయూత్ ఐకాన్ గా ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులతో మొదలు పెట్టి మీకు మాత్రమే చెబుతా అంటూ సినిమాల ద్వారా యూత్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు ఈ హీరో. తన నటన ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈ హీరో కు ముద్దుగా తన ఫ్యాన్స్ రైడీ హీరో అని పిలుపించుకుంటున్నాడు. 
అయితే ఈ హీరో ట్రెండ్ ను ఫాలో అవుతూ రోజుకో లుక్ తో అదరగొట్టేస్తుంటారు. డిఫిరెంట్ స్టైల్ తో దుస్తులను, హెయిర్ కట్ ను మెయిన్ టెన్ చేయడంలో ఈ రౌడీ హీరో ముందుంటారనే చెప్పుకోవచ్చు.

 అందుకే ఈ రౌడి హీరోకున్న ప్యాషన్  అందరికీ చేరవయ్యేందుకు ఓ దుస్తుల బ్రాండ్ ను కూడా నెలకొల్పాడు. దాని పేరే ‘రౌడీ’అని ఈ అర్జున్ రెడ్డి పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ రౌడీ హీరో దుస్తులకు బలే క్రేజ్ వచ్చేసింది. ఈ రౌడీ బ్రాండ్ కి దేవరకొండ అభిమానులు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే వీరితో పాటుగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఈ రౌడీ హీరో బ్రాండ్ కు ఫిదా అయ్యాడట. దాంతో ఈ రౌడీ హీరో బన్నికి గతంలో ఈ రౌడీ దుస్తువులను కూడా పంపించాడు. దాంతో బన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

అయితే తాజాగా విజయ్ దేవరకొండ అల్లు అర్జున్  కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తువులను మళ్లీ పంపించారట. ఇంకేముంది విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ పై ప్రేమతో పంపించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ దుస్తులు ఎంతో కంఫర్ట్ గా ఉన్నాయని, నాకు చాలా నచ్చాయని బన్నీ పేర్కొన్నాడు. అలాగే ఈ అందమైన బట్టలను పంపించినందుకు నా బ్రదర్ విజయ్ దేవర కొండకు, రౌడీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు. నాపై ప్రేమను చూపిన బ్రదర్ విజయ్ కి ధన్యవాదాలు. నీ ఫ్యాషన్ రంగంలో నువ్వు మరింత ఎదగాలంటూ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.




" style="height: 580px;">




స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేటస్ కో కి హై కోర్ట్ నో

పవర్ స్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమానా?

అదిరిపోయే ఆఫర్.. నెలకు 6000 తో కోటీశ్వరులు అవ్వండి..?

విధి ఎంత విచిత్రమైనది.. తల పైకి లేపి ఉంటే ప్రాణం నిలిచేది.. కానీ చివరికి..?

అమ్మ: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ ఆహారం తీసుకోండి..!?

గ్రేటర్ యుద్ధం : ఈ ఒక్క రోజు గడిస్తే చాలు..?

గ్రేటర్ యుద్ధం : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ది కోసమే పువ్వాడ హత్య కుట్ర...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>