PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb9b0faf5-9f52-45b9-8a21-11de666c42e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb9b0faf5-9f52-45b9-8a21-11de666c42e3-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై పూర్తి విశ్వాసంతో వుంది టి‌ఆర్‌ఎస్ పార్టీ.మేయర్ పీఠాన్ని మళ్ళీ తమ పార్టీనే కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ సభ్యులు. మంగళవారం జరిగిన గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ శాతంపై కాస్త సందిగ్దత ఉన్న బుధవారం ఉదయానికి స్పష్టత రావటంతో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి తమ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తామనే ధీమాను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యులు వ్యక్తంచేస్తున్నారు.greater-war;suma;suma kanakala;scheduled caste;scheduled tribes;backward classes;february;letter;reddy;partyగ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ గెలుపు పై ధీమా ..మేయర్ సీటు పై చర్చ ..??గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ గెలుపు పై ధీమా ..మేయర్ సీటు పై చర్చ ..??greater-war;suma;suma kanakala;scheduled caste;scheduled tribes;backward classes;february;letter;reddy;partyThu, 03 Dec 2020 08:00:00 GMTగ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై పూర్తి విశ్వాసంతో వుంది టి‌ఆర్‌ఎస్ పార్టీ.మేయర్ పీఠాన్ని మళ్ళీ తమ పార్టీనే కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ సభ్యులు.  మంగళవారం జరిగిన గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ శాతంపై కాస్త సందిగ్దత ఉన్న బుధవారం ఉదయానికి స్పష్టత రావటంతో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి తమ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తామనే ధీమాను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యులు వ్యక్తంచేస్తున్నారు.

మరోసారి ఎక్స్‌ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఎక్కువగా ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండటంతోపాటు, మెజార్టీ సీట్లు ఖాయమని భావిస్తున్న ఆ పార్టీ వర్గాల్లో మేయర్‌ పదవి భర్తీపై చర్చ జరుగుతోంది.ఈసారి మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావటంతో, అందుకు ఓసీ మహిళలే కాకుండా, బీసీ-ఎస్సీ-ఎస్టీ మహిళలు కూడా అర్హులే.

 అయితే పార్టీ అధిష్ఠానం బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళకు మేయర్‌ పదవి ఇవ్వటానికి సుముఖంగా లేదనే ప్రచారం జరుగుతోంది.ఓసీల్లోనూ బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకు పార్టీ తరపున మేయర్‌ పీఠం కట్టబెట్టనున్నారని  సమాచారం.ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకవర్గ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉండడంతో ఆ తర్వాతనే ఈ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన వారి ప్రమాణ స్వీకారం, తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనున్నాయి. 


టీడీపీ జగన్ ని ఇలా ఇబ్బంది పెడుతుందా...?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>