PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/endayya-pawan-niku-idi-avasaramsntava-vairal00f0d665-0206-43b4-b25d-4fdfb7bfc203-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/endayya-pawan-niku-idi-avasaramsntava-vairal00f0d665-0206-43b4-b25d-4fdfb7bfc203-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల తో పోరాడుతున్నారన్న సంగతి తెలిసిందే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన కూడా పవన్ కు పెద్దగా పలితం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా మాట్లాడతాను.. వారికోసం పోరాడుతాను అంటూ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓ వైపు వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉన్నా కూడా, మరొక వైపు ప్రజల తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల అమరావతిలో పర్యటించిన పవన్ ఇప్పుడు కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. pawan kalyan;pawan;kalyan;krishna river;jagan;janasena;mp;mla;minister;ycp;janasena party;father;party;kolusu parthasarathyఎందయ్యా పవన్ .. నీకు ఇది అవసరమంటావా.. వైరల్..!!ఎందయ్యా పవన్ .. నీకు ఇది అవసరమంటావా.. వైరల్..!!pawan kalyan;pawan;kalyan;krishna river;jagan;janasena;mp;mla;minister;ycp;janasena party;father;party;kolusu parthasarathyThu, 03 Dec 2020 08:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల తో పోరాడుతున్నారన్న సంగతి తెలిసిందే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన కూడా పవన్ కు పెద్దగా పలితం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా మాట్లాడతాను.. వారికోసం పోరాడుతాను అంటూ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓ వైపు వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉన్నా కూడా, మరొక వైపు ప్రజల తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  ఇటీవల అమరావతిలో పర్యటించిన  పవన్ ఇప్పుడు కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.



నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళ, బుధవారాల్లో కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ తరుణంలో మాజీ ఎంపీ, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి తండ్రి కేపీ రెడ్డయ్య పామర్రు వద్ద పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెడ్డయ్య వివరించారు. ఇండియాలో రైతు అనేవాడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్నా ఆగడాలకు రైతు అనే  మాట కాస్త కరువైంది.. కేవలం కూలీలు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నారు..



రైతులతో మాట్లాడారు.. ప్రస్తుత పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు.. అలాగే వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధి తండ్రి పవన్‌ను కలవడం తో అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పవన్‌తో కేపీ రెడ్డయ్య మాట్లాడే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ సైతం కాస్త అసహనానికి గురయ్యారు.కాగా  రాష్ట్రంలో ఇప్పటికే రెండు సార్లు తుఫాన్ వచ్చిందని, లెక్కలు అంచనాలు వేశారు తప్ప మరొక కారణం లేదని వాపోయారు. జగన్ ప్రభుత్వం ఎన్నో చేస్తున్నాం అంటున్నారు. కానీ రైతులకు మాత్రం కష్టాలను రుచి చూపిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు..




టీడీపీ జగన్ ని ఇలా ఇబ్బంది పెడుతుందా...?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>