PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi78cc6eaf-f7f0-4e8d-8e62-c4c2479390cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi78cc6eaf-f7f0-4e8d-8e62-c4c2479390cf-415x250-IndiaHerald.jpgబీజేపీ పార్టీ వైఖరి ఎలా ఉందంటే గివ్ అండ్ టేక్ పాలసీ లా ఉంది.. అయితే అది వేరే వేరే విషయాల్లో అయితే పర్వాలేదు. కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా అలానే ఉంటే ఆ పార్టీ ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం పోయే ప్రమాదం ఉంది.. దేశంలో ఈ సంవత్సరం ఆరంభంలో ముంచుకొచ్చిన కరోనా ఎంత మందిని బలికొందో మాటల్లో చెప్పలేం.. అలాంటి కరోనా ను తట్టుకుని నిలబడ్డ ప్రజలకు ఒకే ఒక ఊరట కరోనా వ్యాక్సిన్.. ఈ కరోనా వ్యాక్సిన్ వస్తే కరోనా ని లేకుండా అంతం చేయొచ్చని అందరు అనుకున్నారు.. modi;modi;hyderabad;bharatiya janata party;india;narendra modi;bihar;prime minister;central government;partyబీజేపీ గెలిస్తేనే కరోనా వ్యాక్సిన్.. లేదంటే లేదు..?బీజేపీ గెలిస్తేనే కరోనా వ్యాక్సిన్.. లేదంటే లేదు..?modi;modi;hyderabad;bharatiya janata party;india;narendra modi;bihar;prime minister;central government;partyThu, 03 Dec 2020 06:00:00 GMTబీజేపీ పార్టీ వైఖరి ఎలా ఉందంటే గివ్ అండ్ టేక్ పాలసీ లా ఉంది.. అయితే అది వేరే వేరే విషయాల్లో అయితే పర్వాలేదు. కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా అలానే ఉంటే ఆ పార్టీ ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం పోయే ప్రమాదం ఉంది.. దేశంలో ఈ సంవత్సరం ఆరంభంలో ముంచుకొచ్చిన కరోనా ఎంత మందిని బలికొందో మాటల్లో చెప్పలేం.. అలాంటి కరోనా ను తట్టుకుని నిలబడ్డ ప్రజలకు ఒకే ఒక ఊరట కరోనా వ్యాక్సిన్.. ఈ కరోనా వ్యాక్సిన్ వస్తే కరోనా ని లేకుండా అంతం చేయొచ్చని అందరు అనుకున్నారు..

అందుకు తగ్గట్లు గా కరోనా వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు ముందడుగు వేశారు.. ఇటీవలే మోడీ కూడా హైదరాబాద్ లో ని భారత్ బయోటెక్ కంపెనీ కి వచ్చి కరోనా చికిత్స పనులను పరిశీలించారు.. కరోనా ను చంపేయడంతో ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ఎక్కువగా ఎఫెక్ట్ ఉండడంతో మోడీ నే స్వయంగా వచ్చి వారిని అభినందించారు. అయితే ఇక్కడే బీజేపీ కరోనా రాజకీయం చేసిందని కొంతమంది రాజకీయ నేతలు అంటున్నారు..

మొన్నటి దాకా దేశంలో బీహార్,హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల హడావుడి ఉంది.. ప్రచార సమయంలో మోడీ సహా పలువురు బీజేపీ నేతలు కరోనా వ్యాక్సిన్ ని త్వరలోనే అందరికి ఇస్తామని అన్నారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే అందరికీ అందిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కానీ.. ఇప్పుడు కేంద్రం మాటమార్చింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అంటున్నారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అందరికీ టీకాలు వేయాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో ఇంతకాలం కేంద్రప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ వట్టివే అని మరోమారు రుజువైంది.


ప్రభాస్,ప్రశాంత్ నీల్ సినిమాను అధికారికంగా ప్రకటించిన "పవర్ స్టార్".!!

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>