MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-nani-going-to-release-five-movies-in-one-year26988058-a229-4981-95b9-4ee28f824665-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-nani-going-to-release-five-movies-in-one-year26988058-a229-4981-95b9-4ee28f824665-415x250-IndiaHerald.jpgనేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం, దేవదాసు, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన "వి" కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.hero nani;nani;shiva;atreya;vivek;cinema;amazon;festival;jersey;february;lord siva;hero;kusuma jagadish;gang leader;leader;tuck jagdish;v;tuck jagadish5 సినిమాలతో రెడీ అయిపోయిన నాని.. అభిమానులకి పండగే పండుగ!5 సినిమాలతో రెడీ అయిపోయిన నాని.. అభిమానులకి పండగే పండుగ!hero nani;nani;shiva;atreya;vivek;cinema;amazon;festival;jersey;february;lord siva;hero;kusuma jagadish;gang leader;leader;tuck jagdish;v;tuck jagadishThu, 03 Dec 2020 11:00:00 GMTనేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం, దేవదాసు, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన "వి" కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రయోగాత్మక సినిమాలను తీసి తనకంటూ విశిష్టమైన పేరును సంపాదించాలని నాని అనుకున్నారు కానీ ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దీంతో ఫ్యామిలీ డ్రామా చిత్రాల్లో మళ్లీ నటించి తన ప్రేక్షకులను అలరించాలని హీరో నాని నిర్ణయించుకున్నారు.

5 సినిమాలతో రెడీ అయిపోయిన నాని

కరోనా దెబ్బకి ఈ సంవత్సరంలో నాని సినిమా ఒకటి మాత్రమే రిలీజ్ అయింది. సాధారణంగా ఏడాదికి మూడు నాని సినిమాలు విడుదల అవుతాయి. ఐతే కరోనా కారణంగా కేవలం ఒక సినిమా విడుదల అయింది కాబట్టి ఈ ఏడాది ని కవర్ చేయడానికి 2021 వ సంవత్సరంలో ఐదు సినిమాలు విడుదల చేయడానికి నాని సిద్ధమయ్యారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్" సినిమాతో పాటు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న "అంటే సుందరానికి" సినిమాలో నాని నటిస్తున్నారు. టక్ జగదీష్ సినిమా చిత్రీకరణ త్వరలోనే పూర్తవుతుందని ఫిబ్రవరి నెలలో థియేటర్లలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు మినహాయించి మరొక సినిమాలో కూడా మన నాని నటించేందుకు ఓకే చెప్పారని సినీ వర్గాల నుంచి టాక్ వినపడుతోంది.

అభిమానులకి పండగే పండుగ!

హిట్ సినిమాకి హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన సంగతి విదితమే. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న హిట్టు చిత్రాన్ని కూడా హీరో నాని నిర్మించబోతున్నారు. దీంతో పాటు మరో సినిమాని కూడా నిర్మించడానికి నాని సిద్ధమయ్యారు. మొత్తానికి నాని రెండు సినిమాలను నిర్మించడం తో పాటు మూడు సినిమాలలో హీరోగా నటిస్తున్నారు. 2021లో నాని నుంచి మొత్తం ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు.


గ్రేటర్ యుద్ధం: ఎలక్షన్ వెనుక అసలు రహస్యం..... షాక్ తిన్న నేతలు...!

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>