Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-karteeka-deepamafaba809-c467-4abe-b098-62adfbdf41cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-karteeka-deepamafaba809-c467-4abe-b098-62adfbdf41cb-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 ఎంత ప్రయత్నిస్తున్నా సరే కార్తీకదీపం సీరియల్ ను బీట్ చేయలేకపోతుంది. బిగ్ బాస్ షో మొదటి ఎపిసోడ్ టాప్ లేపే రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకోగా రాను రాను ఆ రేటింగ్ తగ్గుతూ వచ్చింది. ఇక వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు 11 దాకా రేటింగ్స్ రాబడుతున్న బిగ్ బాస్ వీక్ డేస్ లో మాత్రం 8, 9 మధ్యలో ఉంటుంది. అయితే కార్తీకదీపం మాత్రం ఎప్పుడు 11, 12 రేటింగ్స్ తెచ్చుకుంటుంది.bigboss-karteeka-deepam;nagarjuna akkineni;bigboss;kanna lakshminarayana;december;episodeకార్తీకదీపమే టాప్.. నాగార్జునని వెనక్కి నెట్టిన వంటలక్క..!కార్తీకదీపమే టాప్.. నాగార్జునని వెనక్కి నెట్టిన వంటలక్క..!bigboss-karteeka-deepam;nagarjuna akkineni;bigboss;kanna lakshminarayana;december;episodeThu, 03 Dec 2020 00:02:31 GMTబిగ్ బాస్ సీజన్ 4 ఎంత ప్రయత్నిస్తున్నా సరే కార్తీకదీపం సీరియల్ ను బీట్ చేయలేకపోతుంది. బిగ్ బాస్ షో మొదటి ఎపిసోడ్ టాప్ లేపే రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకోగా రాను రాను ఆ రేటింగ్ తగ్గుతూ వచ్చింది. ఇక వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు 11 దాకా రేటింగ్స్ రాబడుతున్న బిగ్ బాస్ వీక్ డేస్ లో మాత్రం 8, 9 మధ్యలో ఉంటుంది. అయితే కార్తీకదీపం మాత్రం ఎప్పుడు 11, 12 రేటింగ్స్ తెచ్చుకుంటుంది.

ఒక్కోవారం వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున షో అయినా రేటింగ్ తగ్గుతుందేమో కాని ప్రతి వారం కార్తీకదీపం ఎపిసోడ్ రేటింగ్స్ మాత్రం పెరగడమే కాని తగ్గడం ఉండదు. అయితే ఈ విధంగా చూసుకుంటే నాగార్జునని వెనక్కి నెట్టి వంటలక్క ఎప్పుడు రేటింగ్స్ లో టాప్ లో ఉంటుందని తెలుస్తుంది. కార్తీకదీపం స్టార్ మాలో నంబర్ 1 డైలీ సీరియల్ ఇదే కాకుండా ఇంకా మిగతా సీరియల్స్ కూడా బిగ్ బాస్ కన్నా బాగానే రేటింగ్స్ తెచ్చుకుంటున్నాయని తెలుస్తుంది.

ఇదిలాఉంటే డిసెంబర్ 7 నుండి బిగ్ బాస్ షో ని 9:30 నుండి 10 గంటలకు మార్చుతున్నట్టు తెలుస్తుంది. అలా చేస్తే ఇంకాస్త ఆడియెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. మరి బిగ్ బాస్ నిర్వాహకుల ప్లాన్ ఏంటో కాని బిగ్ బాస్ షోకి రేటింగ్స్ తెచ్చే విషయంలో మాత్రం తడపడుతున్నారు.                                                                                       




గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన

ఆ మూవీ కోసం పవన్ కి అదిరిపోయే రెమ్యునరేషన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>