MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamannahb10a619b-a401-46fa-a3ea-78aa626aa383-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamannahb10a619b-a401-46fa-a3ea-78aa626aa383-415x250-IndiaHerald.jpgమిల్క్ బ్యూటీ తమన్నా అలోమోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయిందన్న టైం లో ఆమెకు వరుస ఆఫర్స్ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కెరీర్ అయిపోయిందనుకున్న ప్రతి సారి ఎదో ఒక సినిమా తో కం బ్యాక్ చేస్తూనే ఉంది.. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగ సినిమాలేవీ లేకపోయినా పర్వలేదనిపించుకునే సినిమాలు అయితే ఉన్నాయి..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా కి ఒకప్పుడు అందరి టాప్ హీరోలతో సినిమా చేసి ఆ తర్వాత సినిమాలు లేక ప్రేక్షకులకు దూరమైపోయింది..కొత్త హీరోయిన్ ల తాకిడితో తమన్నా ను పూర్తి గా దూరం పెట్టేశారు.. అయిtamannah;beauty;koti;praveen;tamannaah bhatia;india;tollywood;cinema;telugu;bahubali;f2;love;remake;hero;heroine;romantic;nithin reddy;f3మిల్క్ బ్యూటీ కి ఇంకా ఆఫర్స్ వస్తున్నాయే..?మిల్క్ బ్యూటీ కి ఇంకా ఆఫర్స్ వస్తున్నాయే..?tamannah;beauty;koti;praveen;tamannaah bhatia;india;tollywood;cinema;telugu;bahubali;f2;love;remake;hero;heroine;romantic;nithin reddy;f3Thu, 03 Dec 2020 21:00:00 GMT బ్యూటీ తమన్నా అలోమోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయిందన్న టైం లో ఆమెకు వరుస ఆఫర్స్ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కెరీర్ అయిపోయిందనుకున్న ప్రతి సారి ఎదో ఒక సినిమా తో కం బ్యాక్ చేస్తూనే ఉంది.. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగ సినిమాలేవీ లేకపోయినా పర్వలేదనిపించుకునే సినిమాలు అయితే ఉన్నాయి..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా కి  ఒకప్పుడు అందరి టాప్ హీరోలతో సినిమా చేసి ఆ తర్వాత సినిమాలు లేక ప్రేక్షకులకు దూరమైపోయింది..కొత్త హీరోయిన్ ల తాకిడితో తమన్నా ను పూర్తి గా దూరం పెట్టేశారు.. అయితే టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోయినా ఇతరభాషల్లో కొన్ని సినిమాలు అయితే చేతిలో ఉన్నాయి.. కెరీర్ మొదట్లో ఇతర భాషల్లోనూ సత్తా చాటిన తమన్నా కి ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా  లేదు అంటే అలోమోస్ట్ ఆమె కెరీర్ ఎండింగ్ స్టేజి కి వచ్చినట్లే అని చెప్పాలి..

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి తనదైన టైం లో స్టార్ హీరోలను సైతం తన డేట్స్ కోసం వెయిట్ చేయించుకుంది.. బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ లో నటించి దేశమంతాటా తెలిసేలా చేసుకుంది. సినిమాలు ఏవీ లేకపోయినా టాలీవుడ్ లో ఫిలిం మేకర్స్ మాత్రం తమన్నా ని ప్రత్యేక పాత్రల్లో నటింప చేయాలనీ చూస్తున్నారు.. అందుకు తగ్గట్లే ఆమెకు నితిన్  'అంధాధూన్' సినిమా తెలుగులో రీమేక్  ఓ వెరైటీ పాత్రను చేస్తుంది..

అంతేకాకుండా టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించనున్న 'గుర్తుందా శీతాకాలం' అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో తమన్నా నటిస్తోంది. ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. దీని కోసం మిల్కీబ్యూటీ సుమారు 2 కోట్ల వరకు తీసుకుంటోందని టాక్. అలానే 'ఆహా' యాప్ కోసం '11త్ అవర్' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ కోసం ఈ ముద్దుగుమ్మకు కోటి 80 లక్షలు ఇస్తున్నారట. ఇంకా f2 సీక్వెల్ f3 లో కూడా ఆమె నటిస్తుందట.. చూడబోతే ఆమె కెరీర్ గతంలో కంటే ఇప్పుడే ఫుల్ బిజీ గా ఉంది..


గ్రేటర్ యుద్ధం : రెండ్రోజులు ర్యాలీలకు అనుమతి లేదు...

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>