Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-47ead4334-a91a-4c3e-ad79-136098e6112e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-47ead4334-a91a-4c3e-ad79-136098e6112e-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌజ్ లో రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన లాస్య 11 వారాల దాకా బిగ్ బాస్ హౌజ్ లో ఉండటం వల్ల ఆమె ఇంట్లో కూడా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అంతేకాదు లాస్య భర్త మంజునాథ్ కు చుక్కలు చూపిస్తుంది. లాస్యకు పట్టిన బిగ్ బాస్ పిచ్చిని లాస్య టాక్స్ లో చూపించి అలరించారు. 75 రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్ lasya;nagarjuna akkineni;lasya;korcha;bigboss;episode;husbandసొంతింట్లో లాస్య బిగ్ బాస్ పిచ్చి.. నాగార్జున గారు కాపాడండి అంటున్న ఆమె భర్త..!సొంతింట్లో లాస్య బిగ్ బాస్ పిచ్చి.. నాగార్జున గారు కాపాడండి అంటున్న ఆమె భర్త..!lasya;nagarjuna akkineni;lasya;korcha;bigboss;episode;husbandThu, 03 Dec 2020 16:00:00 GMTబిగ్ బాస్ హౌజ్ లో రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన లాస్య 11 వారాల దాకా బిగ్ బాస్ హౌజ్ లో ఉండటం వల్ల ఆమె ఇంట్లో కూడా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అంతేకాదు లాస్య భర్త మంజునాథ్ కు చుక్కలు చూపిస్తుంది. లాస్యకు పట్టిన బిగ్ బాస్ పిచ్చిని లాస్య టాక్స్ లో చూపించి అలరించారు. 75 రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్ లో ఉండటం వల్ల ఆమె ఇంటికి వచ్చినా సరే బిగ్ బాస్ లో ఉన్నట్టే ఫీల్ అవుతుంది.

బిగ్ బాస్ వేసే సాంగ్ తోనే లేచి.. డ్యాన్స్ వేసి.. ఆ తర్వాత మైక్ కోసం వెతికి.. ఆ తర్వాత కన్ ఫెషన్ రూం కోసం వెయిట్ చేస్తుంది. అంతేకాదు నిద్ర వస్తున్నా సరే నిద్రపోకుండా సోఫాలో కూర్చుని చూస్తుంది. నిద్రపోతే కుక్కలు అరుస్తాయని అంటుంది. ఇక సరుకుల్లో ఏది లక్సరీ.. ఏది ఫుడ్ ఐటం అన్నది తీసి పక్కన పెడుతుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగార్జున సర్ వసతారు అంటూ మంచిగా రెడీ అవుతుంది.

ఇక నామినేషన్స్ లో ఎవరిని ఏ కారణాలతో చెప్పి నామినేట్ చేయాలో అని తనలో తాను మాట్లాడుకుంటుంది. ఇదంతా చూసి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వచ్చినా సరే లాస్య బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతుందని తెలుస్తుంది. మంజునాధ్ కూడా నాగార్జున గారు ఏంటండీ మాకీ టార్చర్ అంటూ ఎలిమినేట్ చేయండి అంటాడు.. ఆ తర్వాత ఓ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యే వచ్చింది కదా అని అంటాడు. మొత్తానికి లాస్య టాక్స్ యుట్యూబ్ ఛానెల్ లో బిగ్ బాస్ హౌజ్ వదిలి వచ్చినా లాస్య ఇంకా అక్కడే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ చేసిన వీడియో ప్రేక్షకులను అలరిస్తుంది.  

" style="height: 369px;">





త్వరలోనే దిల్ రాజు భార్య టాలీవుడ్ ఎంట్రీ...ఏం చేయబోతుందో తెలిస్తే షాక్

అమ్మో.. ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న ఆ నటుడికి అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారా..??

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

గోవాకి వెళుతున్న మాస్ రవి తేజ, శృతి హాసన్...

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేటస్ కో కి హై కోర్ట్ నో

పవర్ స్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమానా?

అదిరిపోయే ఆఫర్.. నెలకు 6000 తో కోటీశ్వరులు అవ్వండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>