MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bunny01f845ea-ab72-40b0-a939-d3a8c22a4fb1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bunny01f845ea-ab72-40b0-a939-d3a8c22a4fb1-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ ఏకైక కూమార్తె నిహారిక పెళ్లి సందడి షురూ అయ్యిందండోయ్. దాంతో మెగా ఫ్యామిలీలో పార్టీలు కూడా ఓ ఊపు అందుకుంటున్నాయి. రీసెంట్ గా మెగా ఆడపడుచులంతా నిహారికతో కలిసి ఓ పార్టీని కూడా చేసుకున్నాట. దీనితో పాటుగా నిహారిక కూడా తన ఫ్రెడ్స్ తో పార్టీలు బాగానే చేసుకుందని వార్తలు కూడా వచ్చాయి.bunny;auto;venkatesh;ram charan teja;allu arjun;allu sirish;kalyaan dhev;kalyan;niharika konidela;ram pothineni;varun;varun sandesh;varun tej;apple;east;marriage;event;wife;prize;letter;european union;allu sneha;custard apple;vaishnav tej;arjun 1;v;party;santoshamఆ పార్టీకి బన్నీ, చెర్రీలు రాలేదా?ఆ పార్టీకి బన్నీ, చెర్రీలు రాలేదా?bunny;auto;venkatesh;ram charan teja;allu arjun;allu sirish;kalyaan dhev;kalyan;niharika konidela;ram pothineni;varun;varun sandesh;varun tej;apple;east;marriage;event;wife;prize;letter;european union;allu sneha;custard apple;vaishnav tej;arjun 1;v;party;santoshamThu, 03 Dec 2020 14:08:09 GMTమెగా బ్రదర్ ఏకైక కూమార్తె నిహారిక పెళ్లి సందడి షురూ అయ్యిందండోయ్. దాంతో మెగా ఫ్యామిలీలో పార్టీలు కూడా ఓ ఊపు అందుకుంటున్నాయి.  రీసెంట్ గా మెగా ఆడపడుచులంతా నిహారికతో కలిసి ఓ పార్టీని కూడా చేసుకున్నాట. దీనితో పాటుగా నిహారిక కూడా తన ఫ్రెడ్స్ తో పార్టీలు బాగానే చేసుకుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా కాబోయే భార్యాభర్తలిద్దరికీ ఓ సర్ ప్రైజ్ పార్టీని కూడా ఇచ్చారట. ఇది మెగా ఫ్యామిలీకి కాబోయే అల్లుడు చైతన్యను ఆహ్వానిస్తూ సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఈ పార్టీతో వారిని ఆహ్వానించారట. ఈ వేడక కనుల విందుగా జరిగిందంటూ మెగా ఫ్యామిలీ చెప్పుకుంటున్నారు. 

అయితే ఈ వేడుకలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్ వైఫ్ స్నేహ, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, వెంకటేష్ దంపతులు ఈ వేడుకలో పాల్గొని సందడి సందడి చేశారు. ఎంతో కనుల విందుగా జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తాజాగా కళ్యాణ్ దేవ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ‘#NisChay వేడుకలు ప్రారంభమయ్యాయంటూ, రాత్రి జరిగిన ఈ పార్టీ చాలా సంతోషంగా జరిగిందన్నారు ఆయన. అలాగే ఈ పార్టీ నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  నాకు ఇన్ని తీపి గుర్తులను ఇచ్చిన  శ్రీజ, సుస్మితలకు అలాగే వరుడు చైతన్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

ఈవెంట్ కు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేశారు. ఈ అందమైన ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసిని మెగా అభిమానులు, నెటిజన్లు కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఎక్కడా.. వారెందుకు లేరంటూ కామెంట్లు చేస్తున్నారు.  వారు ఈ ఫంక్షన్ కు రాకపోవడానికి కారణాలేంటని తెగ కామెంట్లు పెడుతున్నారు. షూటింగ్ లో ఉన్నారా లేక ఇతర కారణమేదైనా ఉందా అంటూ ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



అమ్మో.. ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న ఆ నటుడికి అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారా..??

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

గోవాకి వెళుతున్న మాస్ రవి తేజ, శృతి హాసన్...

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేటస్ కో కి హై కోర్ట్ నో

పవర్ స్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమానా?

అదిరిపోయే ఆఫర్.. నెలకు 6000 తో కోటీశ్వరులు అవ్వండి..?

విధి ఎంత విచిత్రమైనది.. తల పైకి లేపి ఉంటే ప్రాణం నిలిచేది.. కానీ చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>