Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-49aa21011-506e-48fd-a379-39f5913b04cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-49aa21011-506e-48fd-a379-39f5913b04cf-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ లో వచ్చినప్పుడు పరిచయం లేని వ్యక్తులుగా వచ్చి ఇక్కడకు వచ్చాక స్నేహితులుగా మారడం కామన్. అయితే ఏ సీజన్ లో చూడని విధంగా బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్, అఖిల్ ల స్నేహం ఉంది. ఒకరి కోసం ఒకరు ఆట ఆడటం.. ఒకరి కోసం ఒకరు శాక్రిఫైజ్ చేయడం కనబడుతుంది. ఇక్కడ సోలోగా ఆడాలన్న పాయింట్ మర్చిపోయినట్టు కనిపిస్తున్నా వారిద్దరిbiggboss-4;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;winner;winner1;allu snehaటాప్ 2లో అఖిల్, సోహెల్ ఉంటే పరిస్థితి ఏంటి..?టాప్ 2లో అఖిల్, సోహెల్ ఉంటే పరిస్థితి ఏంటి..?biggboss-4;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;winner;winner1;allu snehaWed, 02 Dec 2020 00:08:12 GMTబిగ్ బాస్ లో వచ్చినప్పుడు పరిచయం లేని వ్యక్తులుగా వచ్చి ఇక్కడకు వచ్చాక స్నేహితులుగా మారడం కామన్. అయితే ఏ సీజన్ లో చూడని విధంగా బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్, అఖిల్ ల స్నేహం ఉంది. ఒకరి కోసం ఒకరు ఆట ఆడటం.. ఒకరి కోసం ఒకరు శాక్రిఫైజ్ చేయడం కనబడుతుంది. ఇక్కడ సోలోగా ఆడాలన్న పాయింట్ మర్చిపోయినట్టు కనిపిస్తున్నా వారిద్దరి బాండింగ్ అలా కుదిరింది అని చెప్పుకుంటున్నారు.

సరే అలానే అనుకుని టాప్ 3 వరకు.. వచ్చి అభిజిత్ ను కూడా వీరి స్నేహంతో వెనక్కి నెట్టేసి టాప్ 2లో స్టేజ్ మీద అఖిల్, సోహెల్ ఇద్దరు ఉండి నాగార్జున ఒక్కరిని విజేత ఎనౌన్స్ చేయాలంటే అప్పుడు ఈ లెక్కలన్ని ఎలా ఉంటాయి. అయితే తను లేదంటే తిను.. అయితే అక్కడ వారు చేసేది ఏమి ఉండదు. ఇన్నాళ్లు ఫ్రెండ్ షిప్ సూపర్ గా చేసినా అక్కడ తమకు నచ్చిన కంటెస్టంట్ కే విన్నర్ గా అవకాశం ఇస్తారు.

సోహెల్, అఖిల్ ల వ్యవహారం చూస్తుంటే విజేతగా మీ ఇద్దరిలో ఒకరు తేల్చుకోండి అంటే ఒకరి కోసం మరొకరు త్యాగం చేసేలా ఉన్నారు. స్నేహం పరంగా ఇది ఓకే కాని ఇన్ని రోజులు కష్టపడ్డది ఈ టైటిల్ కోసమే కదా అక్కడైనా సరే తమకు తాముగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడిదాకా ఎందుకు టికెట్ టు ఫినాలే లో ఫైనల్ రౌండ్ వరకు సోహెల్, అఖిల్ ఉండేలా ఉన్నారు. మరి ఆ టైం లో పెట్టే టాస్క్ లో ఎవరు త్యాగం చేస్తారు.. ఎవరు ఫైనల్ వరకు వెళ్తారో చూడాలి.                                                 




గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?

గ్రేటర్ యుద్ధం: పోలింగ్ తగ్గడానికి విశ్లేషకులు చెప్తున్న 15 కారణాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>