PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏపీ సిఎం వైఎస్ జగన్ అభివృద్ధి విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడుగా వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజల ఆదాయ వనరులను పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ-అముల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ అముల్- వెబ్ సైట్ , డాష్ బోర్డును కూడా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్. jagan,ycp,ap;jagan;andhra pradesh;kadapa;chief minister;vegetable market;grama sachivalayam;letter;dookuduఏపీలో విప్లవం వస్తుంది: జగన్ కీలక వ్యాఖ్యలుఏపీలో విప్లవం వస్తుంది: జగన్ కీలక వ్యాఖ్యలుjagan,ycp,ap;jagan;andhra pradesh;kadapa;chief minister;vegetable market;grama sachivalayam;letter;dookuduWed, 02 Dec 2020 15:33:47 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ అభివృద్ధి విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడుగా వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజల ఆదాయ వనరులను పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారు.
ఏపీ అముల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9899 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలో పాల సేకరణ చేస్తామని చెప్పారు.  అముల్ తో ఒప్పందం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అని ఆయన అన్నారు. పాడి రైతులకు ఎక్కువ ధర వస్తుంది, లీటర్ కు 5 నుంచి 7 రూపాయల మేర అధిక ఆదాయం వస్తుంది అని జగన్ అన్నారు. మార్కెట్ లో పోటి తత్వం వస్తేనే అందరికీ మంచిది అని సిఎం వైఎస్ జగన్ అన్నారు.
సచివాలయంలోని మొదటి బ్లాక్ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ-అముల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్  జగన్... ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ అముల్- వెబ్ సైట్ , డాష్ బోర్డును కూడా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్.

అముల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను తదుపరి బోనస్ గా రైతులకు చెల్లిస్తుంది అని సిఎం అన్నారు. సహకార రంగంలో ఏర్పాటైన అముల్ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోంది అని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా అముల్ రావటంతో ఏపీలో పాల సహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చు అని ఆయన  వెల్లడించారు. దశల వారీగా 6551 కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం అని ఆయన అన్నారు.


అముల్ ను బలోపేతం చేస్తాం సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం

అధికారులను రంగంలోకి దించిన జగన్

కొడాలి నానీకి టీడీపీ మహిళా నేత స్ట్రాంగ్ వార్నింగ్

ఎడిటోరియల్ : గ్రేటర్ లో ఓడిన ఓటర్ ? తప్పంతా వారిదేనా ?

విజేతను తేల్చేసింది ఆ పది వేలేనా ?

వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. బెనిఫిట్స్ ఏంటంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>