BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-what-a-corruption-attchanna-with-a-single-letter227f535b-8f73-4d55-8f7d-71add165fb9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-what-a-corruption-attchanna-with-a-single-letter227f535b-8f73-4d55-8f7d-71add165fb9a-415x250-IndiaHerald.jpgఏపీ శాసన సభలో అచ్చెన్నాయుడు వర్సెస్ మంత్రుల మధ్య యుద్ధం జరిగింది. సౌర విద్యుత్ పీపీఏల విషయంలో గతంలో చెప్పిన దానికీ.. ఇప్పుడు ప్రభుత్వం చేస్తోన్న దానికీ ఎందుకు తేడా వచ్చింది అని అచ్చెన్న నిలదీశారు. సౌర నిద్యుత్ ప్లాంటుకు అసైన్డ్ భూములనే తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆయన ప్రశ్నించారు. దళితుల భూములను లాక్కోవడం దేనికి..? అని ప్రశ్నించారు.atccham naidu,tdp,ycp,aasembly,ap;vidya;andhra pradesh;electricity;minister;mantraఅచ్చెన్న వర్సెస్ మంత్రులుఅచ్చెన్న వర్సెస్ మంత్రులుatccham naidu,tdp,ycp,aasembly,ap;vidya;andhra pradesh;electricity;minister;mantraWed, 02 Dec 2020 11:37:27 GMTఏపీ శాసన సభలో అచ్చెన్నాయుడు వర్సెస్ మంత్రుల మధ్య యుద్ధం జరిగింది. సౌర విద్యుత్ పీపీఏల విషయంలో గతంలో చెప్పిన దానికీ.. ఇప్పుడు ప్రభుత్వం చేస్తోన్న దానికీ ఎందుకు తేడా వచ్చింది అని అచ్చెన్న నిలదీశారు. సౌర నిద్యుత్ ప్లాంటుకు అసైన్డ్ భూములనే తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆయన ప్రశ్నించారు. దళితుల భూములను లాక్కోవడం దేనికి..? అని ప్రశ్నించారు.

అసైన్డ్ భూములను తీసేసుకోవడానికి ఏకంగా చట్టమే చేయడం బాధాకరం అన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ... సభను అచ్చెన్నాయుడు తప్పు దోవ పట్టిస్తున్నారు. అని మండిపడ్డారు. సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టే చోట మాత్రమే అవసరమైన మేరకు అసైన్డ్ భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది అన్నారు. మొత్తం అసైన్డ్ భూములపై చట్టం చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు మాట్లాడ్డం సరికాదు అని ఆయన సూచించారు. ఇతర మంత్రులు కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు.


వామ్మో కాజల్ ఆ పాత్రలో నటిస్తోందా?

పోలింగ్ కి రాని ఓటర్...ఎవరి వశమో గ్రేటర్?

సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

భారీ బహిరంగ సభ, టార్గెట్ కేసీఆర్...?

ముగిసినతుంగభద్ర పుష్కరాలు

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>