Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-salaar-movie-tollywood593de7b6-7d64-4c8d-8d3c-7fc2248c31f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-salaar-movie-tollywood593de7b6-7d64-4c8d-8d3c-7fc2248c31f9-415x250-IndiaHerald.jpgకె.జి.ఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సీక్వల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తాడని అన్నారు కాని సర్ ప్రైజింగ్ prabhas;prabhas;jr ntr;nag ashwin;prasanth;prashanth neel;bollywood;cinema;naga aswin;tamil;kannada;hindi;mythri movie makers;prasanth neel;prashant kishorఎన్.టి.ఆర్ తో అని ఊరించి ప్రభాస్ తో ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు..!ఎన్.టి.ఆర్ తో అని ఊరించి ప్రభాస్ తో ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు..!prabhas;prabhas;jr ntr;nag ashwin;prasanth;prashanth neel;bollywood;cinema;naga aswin;tamil;kannada;hindi;mythri movie makers;prasanth neel;prashant kishorWed, 02 Dec 2020 22:32:00 GMTప్రశాంత్ నీల్.  కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సీక్వల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తాడని అన్నారు కాని సర్ ప్రైజింగ్ గా ప్రభాస్ తో సినిమా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.

సలార్ అంటూ కె.జి.ఎఫ్ డైరక్టర్ ఆ సినిమా నిర్మాతలు కలిసి ప్రభాస్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం సెట్స్ మీద ఉండగా బాలీవుడ్ లోనే ఆదిపురుష్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. అయితే ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సలార్ అంటూ సత్తా చాటనున్నారు.

అయితే ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని అనుకోగా ఆ సినిమా ఏమైందో కాని ప్రభాస్ తో సినిమా ఎనౌన్స్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అయితే తారక్ సినిమా గురించి మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే అది ప్రభాస్ సినిమా అయ్యాక ఉంటుందని తెలుస్తుంది.                                                           




గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన

ఆ మూవీ కోసం పవన్ కి అదిరిపోయే రెమ్యునరేషన్ ?

తెలంగాణాలో జరగనున్న మరో ఉప ఎన్నిక....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>