MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surya-will-do-movie-with-that-sensational-director6eddf36a-1892-43cb-8912-c1607f5f690f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surya-will-do-movie-with-that-sensational-director6eddf36a-1892-43cb-8912-c1607f5f690f-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగ చైతన్య, ఆయన భార్య సమంత లు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా అక్కడికి వెళ్లి ఒక వారం పాటు ఏకాంతంగా గడిపి వచ్చిన ఈ జంట మరలా బిజీ లైఫ్ లో పడిపోయారు. అయితే ఇంకా వర్క్ కి వెళ్లని సమంత ఒటీటీలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ చూసే పనిలో పడింది. అలా ఆమె నటుడు సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా అనే సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయింది. అంతే కాదు ఇది ఈ సంవత్సరపు మేటి సినిమా అంటూ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అని పేర్కొంది. యాక్టర్ సూర్య నటనను పొగిడిన ఆమెtollywood;naga chaitanya;aparna;jeevitha rajaseskhar;naga;nageshwara rao akkineni;samantha;sudha;surya sivakumar;vishwa;audi;maldives;cinema;cinema theater;naga aswin;amazon;director;tamilnadu;wife;hero;heroine;research and analysis wing;sudha k prasad;chaitanya 1సమంతను సూర్య అలా ఎందుకన్నాడంటే..?సమంతను సూర్య అలా ఎందుకన్నాడంటే..?tollywood;naga chaitanya;aparna;jeevitha rajaseskhar;naga;nageshwara rao akkineni;samantha;sudha;surya sivakumar;vishwa;audi;maldives;cinema;cinema theater;naga aswin;amazon;director;tamilnadu;wife;hero;heroine;research and analysis wing;sudha k prasad;chaitanya 1Wed, 02 Dec 2020 08:00:00 GMTఅక్కినేని హీరో నాగ చైతన్య, ఆయన భార్య సమంత లు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా అక్కడికి వెళ్లి ఒక వారం పాటు ఏకాంతంగా గడిపి వచ్చిన ఈ జంట మరలా బిజీ లైఫ్ లో పడిపోయారు. అయితే ఇంకా వర్క్ కి వెళ్లని సమంత ఒటీటీలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ చూసే పనిలో పడింది. అలా ఆమె నటుడు సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా అనే సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయింది. అంతే కాదు ఇది ఈ సంవత్సరపు మేటి సినిమా అంటూ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అని పేర్కొంది. 


యాక్టర్ సూర్య నటనను పొగిడిన ఆమె డైరెక్టర్ సుధ కొంగర అలాగే హీరోయిన్ అపర్ణ బాలమురళికి కూడా విషెస్ తెలిపింది. తాను కోరుకున్న ఇన్స్పిరేషన్ అంటే ఇదేనని సమంత చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇలాంటి మంచి సినిమాలు తనకు అందించినందుకు గాను ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ని కూడా ఆమె అభినందించింది. ఇక సమంత తన సినిమాని పొగడడంతో సూర్య కూడా మురిసిపోయాడు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. సూర్య హీరోగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి టాక్ దక్కింది.


 అంతేకాదు ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేస్తే ముందు ఈ సినిమాను థియేటర్లలో వేస్తాం అంటూ చాలామంది థియేటర్ యజమానులు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఈ సినిమాని ఆడించడానికి సూర్య ఫ్యాన్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కెప్టెన్ గోపీనాథ్ అనే ఒక రిటైర్డ్ పైలెట్ జీవిత కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా కాస్త ఫిక్షన్ ఎక్కువగా ఉన్నా రియాలిటీకి దగ్గరగా ఉండడంతో జనాలు అందరికీ దగ్గర అయింది. ఇక ఈ సినిమా దాదాపు నాలుగు భాషల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.




సోషల్ మీడియాలో వైరలవుతున్న పూనం టాటూలు!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>