MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-rangasthalam7737fedd-faa3-4745-866f-aecd0db13eb1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-rangasthalam7737fedd-faa3-4745-866f-aecd0db13eb1-415x250-IndiaHerald.jpgఅగ్ర హీరోల సినిమాల్లో కొన్ని కీలక పాత్రల్లో నటించడానికి కొంతమంది నటీ నటులకు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లు ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారు. దాంతో ఆ ఛాన్స్ మరికొందరికి వరిస్తుంది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని.. ఆ పాత్రలో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంటారు. అలా ఓ అగ్ర హీరో సినిమాలో వచ్చిన ఓ అవకాశాన్ని మిస్ చేసుకుంది అలనాటి నటి, అందాల తార రాశి. అప్పట్లో కుటుంబ నేపథ్యం గల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈram charan rangasthalam;mahesh;venkatesh;ram charan teja;anasuya bharadwaj;raasi;ram pothineni;tara;cinema;tamil;marriage;hindi;hero;heroine;makeup;anasuya 1రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా మొదట ఒక హీరోయిన్ ని ఎంపిక చేశారన్న సంగతి మీకు తెలుసా.. ఆ హీరోయిన్ ఎవరంటే..??రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా మొదట ఒక హీరోయిన్ ని ఎంపిక చేశారన్న సంగతి మీకు తెలుసా.. ఆ హీరోయిన్ ఎవరంటే..??ram charan rangasthalam;mahesh;venkatesh;ram charan teja;anasuya bharadwaj;raasi;ram pothineni;tara;cinema;tamil;marriage;hindi;hero;heroine;makeup;anasuya 1Wed, 02 Dec 2020 15:00:00 GMTహీరో సినిమాలో వచ్చిన ఓ అవకాశాన్ని మిస్ చేసుకుంది అలనాటి నటి, అందాల తార రాశి. అప్పట్లో  కుటుంబ నేపథ్యం గల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. మధ్యలో అవకాశాలు తగ్గడంతో నిజం, వెంకీ లాంటి సినిమాలో ప్రత్యేక గీతాల్లో కూడా నర్తించారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా రాశి, ప్రస్తుతం సినిమా ఆఫర్లు రావడంతో మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు.

 అయితే ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర గురించి రాశి కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు.అనసూయ భరధ్వాజ చేసిన ఈ క్యారెక్టర్ కోసం మొదటగా చిత్రబృందం తననే సంప్రదించారని చెప్పింది. అయితే ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలనే కారణంతో ఆ క్యారెక్టర్ వదిలిపెట్టాల్సి వచ్చిందన్నారు. సినిమాలో ఆ పాత్ర నచ్చినప్పటికీ మోకాళ్ల వరకు చీర కట్టుకునే పద్దతి నాకు నప్పదని తిరస్కరించానని వెల్లడించింది. అయితే అనసూయ ఈ క్యారెక్టర్‌లో చాలా బాగా నటించిందని తన అభిప్రాయాన్ని చెప్పింది. అంతేకాకుండా మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపిచంద్ లవర్‌గా చేసిన నెగిటివ్ క్యారెక్టర్ కూడా తనకు ఇష్టం లేదని, పరిస్థితుల ప్రభావం వల్లే చేశానని తెలిపింది.

ఒకవేళ అదే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా అనసూయ కు బదులు రాశి కనుక నటించినట్లైతే కచ్చితంగా ఆ పాత్రకు రాశి వందకు వంద శాతం న్యాయం చేసి ఉండేదని ...ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అక్కడితో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చి ఉండేవి అని..మరోవైపు అనసూయ కూడా ఆ పాత్రకు సరైన న్యాయమే చేసిందని.. కాకపోతే అనూ ప్లేస్ లో రాశి చేస్తే అది ఆమె సినీ కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యేదని పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు...!!


గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్ లో ఓటేసిన నేతలు వీరే..

గ్రేటర్ యుద్ధం : ఆ ఇద్దరు ఎన్నికలను నిర్వీర్యం చేశారు..?

గ్రేటర్ యుద్ధం : గులాబీ కండువా కప్పుకున్న ఎన్నికల సంఘం..?

ఆర్జీవీ కరోనా వైరస్ కొత్త ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండి

జూనియర్ ఆఫీసర్ అప్లికేషన్ కు ఈ రోజే చివరి తేదీ.

మహేష్ తో సుకుమార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్..!

బిగ్ బ్రేకింగ్ : కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ 'సలార్' మూవీ అనౌన్స్ మెంట్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>