Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020390d5b24-0ca2-4169-a1de-aa8ddb45e866-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020390d5b24-0ca2-4169-a1de-aa8ddb45e866-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుంచి తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల అయిందో లేదో ఇక ఆయా పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదిపాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకుని బరిలోకి దించాయి. ఆయా పార్టీలు రంగంలోకి దింపిన అభ్యర్థులపై ఎంతో నమ్మకాన్ని ఉంచాయి ఇక అభ్యర్థులు ఏమైనా తక్కువ.. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేపట్టారు ఇక ప్రచారానికి కూడా భారీగా ఖర్చు పెట్టారు అని చెప్పాలి. ఎన్ని greater-war;ranina;hyderabad;telanganaగ్రేటర్ యుద్ధం : అభ్యర్థులను పరేషాన్ లో పడేసిన ఓటర్లు..?గ్రేటర్ యుద్ధం : అభ్యర్థులను పరేషాన్ లో పడేసిన ఓటర్లు..?greater-war;ranina;hyderabad;telanganaWed, 02 Dec 2020 15:00:00 GMTతెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల అయిందో లేదో ఇక ఆయా పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదిపాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకుని బరిలోకి దించాయి. ఆయా పార్టీలు రంగంలోకి దింపిన అభ్యర్థులపై ఎంతో నమ్మకాన్ని ఉంచాయి ఇక అభ్యర్థులు ఏమైనా తక్కువ.. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేపట్టారు ఇక ప్రచారానికి కూడా భారీగా ఖర్చు పెట్టారు అని చెప్పాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత గెలిస్తే తమ అదృష్టం కలిసి వస్తుంది అని భావించి భారీగానే జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఖర్చు పెట్టారు ఎంతోమంది.



 ఇక ప్రచార హోరు ముగిసి ఎట్టకేలకు నిన్న జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ప్రచారం నిర్వహించి ఓటర్ల అందరిని విచిత్రమైన హామీలతో పరేషాన్ లో  పడేసిన అభ్యర్థులను పోలింగ్ సమయంలో పరేషాన్ లో పడేశారు ఓటర్లు. అసలు గడప  దాటి కాలు బయట పెట్టడానికి కూడా ఆసక్తి చూపలేదు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ కాస్త వెలవెలబోయింది. నగరం నడిబొడ్డులో ఉన్న వారు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. అతి తక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం.



 ఇక నిన్న నమోదైన ఓటింగ్ శాతాన్ని చూసి అటు అభ్యర్థులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.హైదరాబాద్ నగరంలో. ఈ క్రమంలోనే తక్కువ శాతం ఓటింగ్ తో ప్రస్తుతం అభ్యర్థులందరూ పరేషాన్ లో పడిపోయారు. ఎక్కువ ఓట్లు వస్తే ఎక్కువ మెజారిటీ సాధించేందుకు అవకాశం ఉంటుందని కాని అసలు ఓట్లు రాకపోతే గెలుపు ఓటములు తేల్చేది చాలా కష్టంగా మారుతుంది అని ప్రస్తుతం అభ్యర్థులు ఆందోళన మునిగిపోతున్నారు. అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఏం జరుగుతుందో అని ప్రస్తుతం టెన్షన్లో మునిగిపోతున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.


గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్ లో ఓటేసిన నేతలు వీరే..

గ్రేటర్ యుద్ధం : ఆ ఇద్దరు ఎన్నికలను నిర్వీర్యం చేశారు..?

గ్రేటర్ యుద్ధం : గులాబీ కండువా కప్పుకున్న ఎన్నికల సంఘం..?

ఆర్జీవీ కరోనా వైరస్ కొత్త ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండి

జూనియర్ ఆఫీసర్ అప్లికేషన్ కు ఈ రోజే చివరి తేదీ.

మహేష్ తో సుకుమార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్..!

బిగ్ బ్రేకింగ్ : కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ 'సలార్' మూవీ అనౌన్స్ మెంట్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>