MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/pawaneb259d57-32c6-4809-9003-ac2d1653423d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/pawaneb259d57-32c6-4809-9003-ac2d1653423d-415x250-IndiaHerald.jpgరాజకీయాలకు బ్రేక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. దసరా సందర్భంగా అధికారిక ప్రకటన రాగ ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశాడు.. వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్న పవన్ రాకకోసం అందరు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుందpawan;pawan;harish;ram charan teja;harish shankar;kalyan;krish;pawan kalyan;raaga;ram pothineni;shankar;sithara;sriram;dussehra;cinema;huzur nagar;producer;remake;vijayadashami;producer1;hero;paritala sriram;dilపవన్ కళ్యాణ్ ఇక కొత్త అవతారమెత్తబోతున్నారా..?పవన్ కళ్యాణ్ ఇక కొత్త అవతారమెత్తబోతున్నారా..?pawan;pawan;harish;ram charan teja;harish shankar;kalyan;krish;pawan kalyan;raaga;ram pothineni;shankar;sithara;sriram;dussehra;cinema;huzur nagar;producer;remake;vijayadashami;producer1;hero;paritala sriram;dilWed, 02 Dec 2020 10:00:00 GMTపవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. దసరా సందర్భంగా అధికారిక ప్రకటన రాగ  ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశాడు.. వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్న పవన్ రాకకోసం అందరు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఏకే రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ తో  ఈ సినిమా ని చేస్తుంది.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పిరియాడికల్ మూవీ కాగా, మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా..

అయితే అటు పొలిటికల్ గా, ఇటు హీరో గా ఇప్పటికే రెండు పడవల మీద కాళ్ళు పెట్టిన పవన్ కళ్యాణ్ త్వరలోనే కొత్త అవతారమెత్తనున్నాడట..అయన నిర్మాత గా   కొత్త సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమాని నిర్మించే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం.అయితే ఈ ప్రాజెక్టు చర్చల దశలో మాత్రమే ఉన్నట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. మరోపక్క రామ్ చరణ్ సొంత బ్యానర్లో చిరంజీవితో వరుస సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  మరి ఆ ఎక్స్పీరియెన్స్ పవన్ కి ఏవిధంగా ఉపయోగిస్తాడో చూడాలి.


గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.

చంద్రబాబు ప్రవర్తనలో అది కనపడుతుందా...?

గ్రేటర్ యుద్ధం : నిద్ర లేవని నగరం.. పాపం చలికాలం కాబోలు..!?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!

తెరాస మాజీ ఎంపీకి బిజెపి రాజ్యసభ ఆఫర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>